ETV Bharat / city

టాప్ న్యూస్ @ 9am - update telugu top news

.

9am top news
9am టాప్ న్యూస్
author img

By

Published : May 27, 2020, 8:59 AM IST

  • ముహూర్తం ఖరారు

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 26న 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. నాలుగేళ్లలో 27 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • అవినీతిపై సమగ్ర దర్యాప్తు

శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని ప్రత్యేక విచారణాధికారి వెంకట్రావు తెలిపారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • విఫలయత్నం

విశాఖ ఎల్​జీ పాలిమర్స్‌ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు వచ్చిన దక్షిణ కొరియా నిపుణుల బృందం.. తమ స్వదేశానికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. వీరి ప్రయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు... వారిని విమానాశ్రయంలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న పెను ముప్పు

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ.. మరో దండయాత్ర మొదలైంది. పాకిస్థాన్ నుంచి రాజస్థాన్​లో ప్రవేశించిన ఓ దండు.. మహారాష్ట్ర మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే వీలుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • తగ్గనున్న ఆర్థిక భారం

సైన్యంలో మూడేళ్ల స్వల్పకాలిక కాలావధి కోసం పనిచేసేందుకు యువతను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ నియామకాలు చేపట్టాలని చూస్తోంది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • వలస వ్యథ

చేతిలో చిల్లిగవ్వయినా లేనంత పేదరికం... ఓ పక్క భానుడి భగభగలు... మరో పక్క ఆకలిదప్పులు... అయినా పట్టువిడవకకుండా రిక్షాపై ఆ 8 మంది 1,090 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరుకు చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • ఆ సమయం వచ్చేది ఎప్పుడు?

లాక్​డౌన్ దెబ్బకు ఎక్కడ చక్రాలు అక్కడే ఆగిపోయాయి. కొంత మేర సడలింపులతో బండ్లన్నీ రోడ్డెక్కుతున్నాయి. కరోనాకు ముందు ఉన్నంతగా ఇంధనానికి గిరాకీ పెరుగుతుందా? పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • అప్పుడు ఏం చేస్తారు

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్వహించబోయే బయో బబుల్ విధానం సరైనది కాదని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. ఇలా చేయడం అన్ని బోర్డులకు సాధ్యం కాకపోవచ్చని అన్నాడు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • వారికి ఇది మంచి అవకాశం

లాక్​డౌన్​ సమయంలో ఇంటికే పరిమితమైన సినీప్రముఖులు తమకు ఇష్టమైన వ్యాపకాలతో గడిపారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇదే సమయాన్ని దర్శకులు వారికి అనుగుణంగా మార్చుకున్నారు. రెండు నెలల్లో తమ కొత్త సినిమాలకు కొన్ని కథలను సిద్ధం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.