- CM Jagan: పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాశనం చేశారు: అసెంబ్లీలో సీఎం జగన్
CM Jagan on Polavaram: చంద్రబాబుకు సరైన ప్రణాళిక లేకుండా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి భారీ నష్టం మిగిల్చారని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ ప్రకటించారని పీటీఐ వార్తా సంస్థ కథనంలో తెలిపింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 2016 ధరల ప్రకారం కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్ల.. ఇప్పుడు ఆర్థిక సాయం పెంచాలని కోరుతున్నా.. ఫలితం లేకుండాపోతుందని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోలవరంపై సీఎం జగన్ వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్దాలు: తెదేపా నేత రామానాయుడు
Nimmala Ramanaidu on CM Jagan: పోలవరంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రావణుడు రామాయణం చెప్పినట్లు.. పోలవరంపై జగన్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి పాలనలో కేవలం 4శాతం పనులు చేసినట్లు కేంద్ర జలశక్తి సంఘం తెలిపిందని ఆయన గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రచార ఆర్భాటమే తప్ప.. ఆడబిడ్డలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నారు: పవన్‌కల్యాణ్
Pawan Kalyan on CM Jagan: రాష్ట్రంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఘాటుగా స్పందించారు. పాలకులు పట్టించకోకపోవడంతోనే నేరగాళ్లు రెచ్చిపోతున్నారన్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు నేరాలు పెరగటం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు.. ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
Petition on assembly seats increase in telugu states: తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లపై వేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలు అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాజ్‌మహల్ వద్ద కోతులు రచ్చ రచ్చ.. పర్యటకులు హడల్!
ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్ వద్ద మరోసారి కోతులు రెచ్చిపోతున్నాయి. తాజ్ సందర్శనకు వచ్చిన పర్యాటకులపైకి దాడులకు తెగబడుతున్నాయి. కంట కనపడ్డ వారి రక్తం కళ్ల చూసే వరకు వదిలిపెట్టడం లేదు. గతంలో ఇలాంటి ఘటనలు తలెత్తగా మళ్లీ వానరాలు వీరవిహారం చేస్తున్నాయి. కోతుల దాడులతో తాజ్‌మహల్‌ను సందర్శించాలని ఉవ్విళ్లూరుతున్న ప్రకృతి ప్రేమికులు జంకుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్.. సోనియా గ్రీన్ సిగ్నల్!
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో దిగేందుకు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌కు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనుమతి లభించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు, కాంగ్రెస్ సారథ్య బాధ్యతల్ని రాహులే చేపట్టాలంటూ పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్రిటన్ రాణికి తుది వీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు
UK Queen funeral: రాచరిక సంప్రదాయాలతో బ్రిటన్ రాణి అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ దేశాధినేతలు, రాజులు, రాణి కుటుంబీకులు క్వీన్ ఎలిజబెత్-2కు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాణికి నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎస్బీఐ గుడ్‌న్యూస్.. ఆ డిపాజిట్ పథకం మరోసారి పొడగింపు
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్బీఐ వీ కేర్ పథకం గడువును మరోసారి పొడగిస్తున్నట్లు తెలిపింది. 2023 మార్చి 31 వరకు పథకం కొనసాగుతుందని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Legends League: క్రికెటర్‌కు తప్పిన ప్రమాదం.. హోటల్ గదిలో పాము కలకలం
ఉత్కంఠగా సాగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకెండ్ సీజన్లో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్‌కు ప్రమాదం తప్పింది. అతడి బస చేస్తున్న హోటల్ గదిలో ఓ పాము కలకలం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఎవరంటే?
సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో పరిచయం కాబోతున్నారు. ఆయనెవరంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 7 AM