- రోడ్డు పక్కన ఇంటిని ఢీకొన్న కారు.. ఇద్దరు యువకులు మృతి
రహదారి పక్కన ఉన్న ఇంటి కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా కడపల్లి వద్ద అర్థరాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. గాయపడ్డ మరో యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తడ'బడి'న విలీనం.. మౌలిక వసతులు లేక విద్యార్థుల ఇక్కట్లు
పాఠశాలల విలీనం పలు చోట్ల విద్యార్థులను కష్టాలపాలు చేస్తోంది. అదనంగా గదులు లేకపోయినా 3,4,5 తరగతులను తరలించడంతో చెట్ల కింద, వరండా, రేకులషెడ్లలో తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల గదులు కిక్కిరిసిపోతున్నాయి. సరిపడా సౌకర్యాలు లేక కొందరిని బెంచీలపై, మరికొందరిని నేలపై కూర్చోబెడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Floods: వరద పోయింది.. బురద మిగిలింది
గోదావరి వరదతో ఇల్లు విడిచి బయటపడిన బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. నీటిలో నాని ఇంటి గోడలు బలహీనంగా తయారయ్యాయి. ఇళ్లల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు పాత ఇనుప సామానుకు వేయాల్సిన పరిస్థితిలు తలెత్తాయి. ఇల్లు శుభ్రం చేయించుకోవాలన్నా.. కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా ఒక్కో కుటుంబంపై సగటున రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు భారం పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బార్ల ఈ-వేలంలో వ్యాపారుల సిండికేట్.. వ్యవహారమంతా వారి కనుసన్నల్లోనే !
రాష్ట్రంలో బార్ల లైసెన్స్ రెండో విడత ఈ వేలంలో అత్యధిక చోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన వేలం ప్రారంభ ధరపై 2లక్షలు, 4 లక్షల రూపాయలకు మించి పాడకూడదని అందరూ కూడబలుక్కున్నారు. ఈ వ్యవహారం అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే సాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ డబ్బు నాది కాదు.. నాపై కుట్రలకు కాలానిదే సమాధానం'
Partha chatterjee news: నటి, మోడల్ అర్పితా ముఖర్జీ ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదన్నారు బంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారో కాలమే సమాధానం చెబుతుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- India Monkeypox death: దేశంలో తొలి మంకీపాక్స్ మరణం!
Monkeypox india death: మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో శనివారం 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హిట్లర్ వాచీ వేలం.. రూ.కోట్లలో పలికిన ధర.. కొన్నది ఎవరంటే?
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు చెందినదని భావిస్తున్న చేతి గడియారానికి వేలంలో భారీ ధర పలికింది. ఓ అజ్ఞాత వ్యక్తి వాచీని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐటీ రిటర్నుల వెల్లువ.. ఒకేరోజు 54లక్షలు.. గంటలో 5లక్షలకు పైగా..
ITR filing 2022: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు చివరి రోజు కావడం వల్ల.. పన్ను చెల్లింపుదారులు ఐటీ పోర్టల్‌కు పోటెత్తారు. ఆదివారం రికార్డు స్థాయిలో తమ రిటర్నులు దాఖలు చేశారు. గంట వ్యవధిలోనే 5.17 లక్షల మంది ఐటీఆర్‌లు దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అదరగొట్టిన అచింత.. వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో పసిడి
కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తాజాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. వెయిట్‌లిఫ్టింగ్ 73 కిలోల కేటగిరీలో అచింత షూలి పసిడి సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాకెట్రీకి రజిని ఫిదా.. మాధవన్, నంబి నారాయణన్‌కు సత్కారం
Rajinikanth madhavan: ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త, పద్మభూషణ్ నంబి నారాయణన్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చినందుకు మాధవన్‌ను ప్రశంసించారు సూపర్‌స్టార్ రజినీకాంత్. అనంతరం ఆయన్ను, నంబి నారాయణన్‌ను రజినీకాంత్ శాలువాతో సత్కరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 7 AM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 7 AM