ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - telugu latest news

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు 7@PM
ప్రధాన వార్తలు 7@PM
author img

By

Published : Nov 9, 2020, 7:00 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 1392 కరోనా కేసులు.. 11 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 1392 కేసులు నమోదు కాగా.. 11 మంది మృతి చెందారు. ప్రస్తుతం 21,235 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పంచాయతీ ఎన్నికల పిటిషన్​పై విచారణ వాయిదా

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్​పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎస్​ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్​ను కోర్టు రికార్డుల్లోకి ఎక్కించాలని రిజిస్ట్రార్​ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సలాం కుటుంబానిది ప్రభుత్వ హత్యే'

రాష్ట్రంలో అణగారిన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకు నంద్యాల ఆత్మహత్యల ఘటనే నిదర్శనమని జై భీమ్ జస్టిస్ యాక్సిస్ వ్యవస్థాపకులు శ్రావణ్ కుమార్ అన్నారు. సలాం కుటుంబానిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పవన్ కల్యాణ్​తో పర్లాఖెముండి ఎమ్మెల్యే భేటీ

ఒడిశాలోని పర్లాఖెముండి ఎమ్మెల్యే, గజపతి జిల్లా భాజపా అధ్యక్షుడు కోడూరు నారాయణరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను కలిశారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పాలనాపరమైన నిబంధనలతో కొన్ని సమస్యలు వస్తున్నాయన్న ఎమ్మెల్యే... వీటి పరిష్కారానికి సహకరించాలని జనసేనానిని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అర్ణబ్​ గోస్వామికి హైకోర్టులో చుక్కెదురు

రిపబ్లిక్‌ టీవీ ఛానల్‌ ప్రధాన సంపాదకుడు అర్ణబ్​ గోస్వామి దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అయితే, బెయిల్‌ కోసం దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును కల్పించింది పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అమెరికాలో ట్రంప్​కు పట్టిన గతే భాజపాకు పడుతుంది'

భాజపాపై జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విమర్శల పదును పెంచారు. బిహార్​ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు పట్టిన గతే భాజపాకు పడుతుందని జోస్యం చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బైడెన్​కు చైనా అభినందనలు చెప్పదా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విస్పష్టమైన మెజారిటీ సాధించారు జో బైడెన్​. ఇప్పటికే ప్రపంచస్థాయి నేతలు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ చైనా మాత్రం అటువంటి ఊసే లేకుండా ఉంది. అయితే దీనిపై ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి స్పందిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాలుగో రోజూ పసిడి ధర పైపైకి

వరుసగా నాలుగో రోజు బంగారం ధర కాస్త పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దాదాపు రూ.280 ఎగిసి.. రూ.52 వేల పైకి చేరింది. వెండి ధర కూడా దాదాపు రూ.700 పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆసీస్​తో టెస్టులకు కోహ్లీ దూరం.. రోహిత్​కు అవకాశం

పితృత్వ సెలవుల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడు. గాయంతో పూర్తి పర్యటనకే ఎంపిక కాని రోహిత్ శర్మ.. మిగిలిన మూడు టెస్టుల్లో ఆడనున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చిరంజీవి త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీల ట్వీట్లు

కొవిడ్ బారిన పడ్డ అగ్ర కథానాయకుడు చిరంజీవి.. త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ నటీనటులు ట్వీట్లు చేస్తున్నారు. సోమవారమే తనకు పాజిటివ్​గా తేలినట్లు చిరు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.