ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ ముఖ్యవార్తలు

.

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5pm
author img

By

Published : Aug 17, 2020, 5:00 PM IST

  • మూడో హెచ్చరిక
    భారీ వర్షాలకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే నదీ తీర గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధవళేశ్వరం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • యూపీఐ సేవలు ప్రారంభం
    రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) గేట్ వే సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ తరహా వ్యవస్థను సచివాలయాలకు అనుసంధానించినట్టు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • జోలెపట్టారు
    ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వినూత్నంగా నిరసనలు చేపడుతూ ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కేంద్రమంత్రికి లేఖ
    కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి తెదేపా నేత నారా లోకేశ్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అఖిల భారత చేనేత మండలిని పునరుద్ధరించాలని కోరారు. అనేక ఇబ్బందుల్లో ఉన్న చేనేత పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆమె ఎవరు?
    స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు ఆయనకు సహాయంగా ఓ మహిళా అధికారి ఉన్నారు. ప్రస్తుతం ఆమె గురించే యావత్​ దేశం చర్చించుకుంటోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • దౌత్యమార్గాలతో ఎగుమతులు!
    స్వదేశంలో తయారు చేసిన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు రోడ్​మ్యాప్​ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. విదేశాల్లో ఈ ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించేందుకు దౌత్య మార్గాలు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • గెలుపు కోసం 'కొబ్బరికాయ'
    అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న తొలి ఇండో-అమెరికన్​ కమలా హ్యారిస్​.. తన భారత మూలాలను ఎప్పుడూ మరచిపోలేదని చాటిచెప్పే విధంగా న్యూయర్క్​ టైమ్స్​ ఓ కథను ప్రచురించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆరంభ నష్టాలకు బ్రేక్
    స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 173 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 81 పాయింట్లు పుంజుకుంది. ఐటీ, ఆటో షేర్ల సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'బౌలర్లు కాస్త జాగ్రత్త'
    ఈసారి ఐపీఎల్​లో మహేంద్ర సింగ్ ధోనీ రెచ్చిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్. ముఖ్యంగా బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అతడితో కాజల్ నిశ్చితార్థం.. నిజమేనా!
    టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​.. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకున్నట్లు టాక్​. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటుందని సమాచారం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.