తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోమరో 5,567 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో కొత్తగా మరో 23 మంది మృతి చెందారు. తాజాగా మరో 2,251 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఇదీ చదవండీ..రాష్ట్రంలో నేడు రెండోవిడత వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్