ETV Bharat / city

మద్యం విక్రయాల తొలిరోజు ఆదాయమెంతంటే..?

author img

By

Published : May 4, 2020, 8:13 PM IST

Updated : May 5, 2020, 7:30 AM IST

రాష్ట్రంలో సోమవారం మద్యం ఏరులై పారింది. లాక్​డౌన్ కారణంగా చాలా రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవటంతో మందు బాబులు పోటెత్తారు. ప్రతి దుకాణం వద్ద జాతర వాతావరణం కనిపించింది. మద్యంతో నాలుక తడుపుకునేందుకు జల్సా బాబులు పోటీ పడ్డారు. ఫలితంగా తొలిరోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయి.

40 crores worth of liquor was sold in first in ap

లాక్​డౌన్​ సడలింపులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 అధికారిక మద్యం దుకాణాలకు గాను 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 411 మద్యం దుకాణాలు అమ్మకాలు ప్రారంభించాయి. ప్రకాశం జిల్లాలో మాత్రం ఒక్క దుకాణం తెరుచుకోలేదు. మద్యం డిపోలు కంటైన్మెంట్ జోన్​లో ఉండటంతో మద్యం సరఫరాను అధికారులు నిలిపివేశారు. మందు బాబులు పోటెత్తడంతో తొలిరోజు 60 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం.

జిల్లాల వారీగా తెరుచుకున్న మద్యం దుకాణాల వివరాలు

ఇదీ చదవండి..

మద్యం షాపుల వద్ద ఇంత రద్దీ జీవితంలో చూసుండరు!

Last Updated : May 5, 2020, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.