- Capital Issue in High Court: రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ వాయిదా
Capital Issue in High Court: రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణను వచ్చే నెల 28కి వాయిదా వేసింది. ఆ రోజే పూర్తి వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- AP High Court: ఫీజుల ఖరారుపై.. 53, 54 జీవోలను తోసిపుచ్చిన హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ATCHANNAIDU: 'ఆరునూరైనా.. చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి'
ఆరు నూరైనా చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని తేల్చి చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సరిహద్దు రాష్ట్రానికి వెళ్లి సినిమా చూస్తోన్న నందిగామ ప్రజలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ధరలు గిట్టుబాటు కావడం లేదని థియేటర్ల యజమానులు, నిర్వాహకులు సినిమా హాళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నందిగామ సరిహద్దు ప్రాంత ప్రజలు.. పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లి సినిమా చూస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'హిమాచల్' పర్యటనలో మోదీ- కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
Narendra Modi Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రూ.11వేల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మారణహోమం సృష్టించాలని ప్రసంగాలా?'.. సీజేఐకి లాయర్ల లేఖ
Lawyers write to CJI: 76 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. ఓ వర్గంపై మారణహోమం సృష్టించాలని పిలుపునిస్తూ.. పలువురు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పిల్లలకు కరోనా టీకా వేయించాలా? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా...
Children vaccination registration: 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీకి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను జనవరి 1న ప్రారంభించనుంది కేంద్రం. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలిపింది. ఏఏ గుర్తింపు పత్రాలు అవసరమో వివరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Brazil floods: బ్రెజిల్లో భారీ వరదలు-18 మంది మృతి
Brazil floods: బ్రెజిల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో 18 మంది చనిపోయారు. మరో 280 మందికిపైగా గాయపడ్డారు. 35 వేల మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'నా ఔట్‌పై స్పందిస్తే.. డబ్బులు పోగొట్టుకోవడమే'
Mayank Agarwal LBW: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వివాదాస్పదరీతలో ఔటయ్యాడు టీమ్ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్. తొలి రోజు ఆట పూర్తయిన తర్వాత మీడియా ఈ విషయంపై ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. దీనిపై స్పందించి మ్యాచ్ ఫీజులో కోతకు గురవ్వాలని అనుకోవడం లేదని వెల్లడించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే సినిమాలివే!
శ్రీ విష్ణు నటించిన 'అర్జున ఫల్గుణ', 'జెర్సీ' హిందీ రీమేక్ సహా పలు చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటితో పాటు ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలేవో చూసేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
TOP NEWS : ప్రధాన వార్తలు @ 3pm - ప్రధాన వార్తలు
.
ప్రధాన వార్తలు @ 3pm

Last Updated : Dec 27, 2021, 3:04 PM IST