ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM
author img

By

Published : Aug 3, 2022, 2:47 PM IST

Updated : Aug 3, 2022, 2:59 PM IST

  • వడ్డీ లేని రుణాలతో.. చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నాం: సీఎం జగన్​
    JAGAN: వడ్డీ లేని రుణాలతో చిరు వ్యాపారుల స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను.. సీఎం జగన్‌ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గవర్నర్​ బిశ్వభూషణ్‌కు.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
    AP GOVERNOR: రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్‌ హరిచందన్​ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజాకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
    TENTH SUPPLY: రాష్ట్రంలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • VIZAG GAS LEAK అచ్యుతాపురం సీడ్స్ మూసివేత-మంత్రి అమర్నాథ్
    VIZAG GAS LEAK: అచ్యుతాపురం సీడ్స్(atchutapuram sez company) కంపెనీలో విషవాయువు లీకైన ఘటనలో బాధితులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నారు. బాధితులను పరామర్శించిన మంత్రి అమర్నాథ్‌....పూర్తిస్థాయి నివేదిక వచ్చే వరకూ సంబంధిత కంపెనీని మూసేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐసీయూలో రోగికి 'భూతవైద్యుడి' ట్రీట్​మెంట్​.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా..
    పాము కాటుకు గురైన ఓ మహిళకు ఆమె కుటుంబసభ్యులు.. ఆసుపత్రి ఐసీయూలోనే భూతవైద్యం చేయించారు. ఆ సమయంలో.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా కనీసం అడ్డుకోలేదు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మంకీపాక్స్ విషయంలో అలా చేయొద్దు'.. ప్రజలకు కేంద్రం కీలక సూచనలు
    దేశంలో మంకీపాక్స్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది మంది ఈ వ్యాధి బారినపడగా.. ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. మంకీపాక్స్​ వ్యాప్తి నివారణకు ఏం చేయాలో, బాధితులతో ఎలా ఉండాలో వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తల్లి మృతదేహం పక్కనే చిన్నారి నిద్ర.. 5గంటలు అలాగే... ఆకలేస్తోందని విలపిస్తూ..
    కన్నతల్లి చనిపోయిందని తెలియని ఓ బాలుడు.. ఆమె పక్కనే సుమారు ఐదు గంటలసేపు పడుకున్నాడు. 'అమ్మా ఆకలేస్తోంది.. లే' అని పిలుస్తూ తల్లి మృతదేహం పక్కనే కూర్చున్నాడు. ఈ హృదాయవిదారక ఘటన బిహార్​లో వెలుగు చూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర.. నేటి లెక్కలు ఇలా..
    Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Commonwealth games: లాన్‌ బౌల్స్‌ ఆట ఎలా ఆడతారో తెలుసా?
    what is lawn bowls game: కామన్వెల్త్‌ క్రీడల మహిళల లాన్‌బౌల్‌ ఫోర్‌ విభాగంలో భారత్‌ మొట్టమొదటి సారి గోల్డ్​ మెడల్​ సాధించింది. ఇంతకీ ఈ ఆట ఎలా ఆడతారో తెలుసా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మళ్లీ హాట్​టాపిక్​గా పవిత్రా లోకేష్.. ఈ సారి మ్యాటర్​ ఏంటంటే?
    Pavitralokesh Remuneration hot topic: దక్షిణాదిలో సహాయక పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పవిత్రా లోకేష్​.. పలు వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలుస్తూ వచ్చారు. సీనియర్ నటుడు నరేష్​తో సహజీవనం చేస్తున్నట్లు మీడియాలో హాట్​టాపిక్​గా మారారు. అయితే తాజాగా మళ్లీ ఆమె వార్తల్లో నిలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Aug 3, 2022, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.