- రేపు, ఎల్లుండి వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సీఎం జగన్ రేపు, ఎల్లుండి వైఎస్సాఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్.. పర్యటన అనంతరం విజయవాడ చేరుకుని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెదేపా ఫ్లెక్సీలు తొలగింపు.. పార్టీ శ్రేణుల ఆందోళన
TDP Mini Mahanadu: రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మినీ మహానాడు నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల కేంద్రంలో పోలీసులు తెదేపా బ్యానర్లను తొలగించడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CAR ACCIDENT: తెనాలిలో కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్రగాయాలు
CAR ACCIDENT: ఇద్దరు మైనర్ల అతి వేగం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. రిక్షాలు మరమ్మతు చేస్తున్న వారిపై కారు దూసుకెళ్లడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Yanamala: 'పథకాలు రద్దు చేశారు.. సొంత పత్రికకు కోట్లు దోచి పెడుతున్నారు'
Yanamala Comments on Jagan: అవార్డుల పేరుతో వాలంటీర్లకు రూ.485.44 కోట్లు దోచిపెట్టిన సీఎం జగన్.. ఇప్పుడు వార్తా పత్రికల కోనుగోళ్లు అంటూ సరికొత్త దోపిడీకి తెరతీశారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వాలంటీర్లతో సొంత పత్రిక సాక్షి కొనుగోలు చేసేలా చేసి.. సొంత ఖజానాకు ఆ డబ్బును మళ్లించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. పథకాలు రద్దుచేసి సొంత పత్రికకు మాత్రం రూ.కోట్లు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఎం రెండో పెళ్లి.. గురువారమే ముహూర్తం.. వధువు ఎవరంటే..
Cm Second Marriage: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం పెళ్లి చేసుకోనున్నారు. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను ఆయన వివాహమాడనున్నారు. మరోవైపు, పంజాబ్‌లో ఉచిత విద్యుత్తు నిర్ణయం ఆమోదం పొందింది. గృహ వినియోగదారులు 300 యూనిట్ల వరకు ప్రతి నెలా ఉచితంగానే విద్యుత్‌ను పొందొచ్చని సీఎం వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీఎంసీకి మహువా మొయిత్రా గుడ్‌బై? అరెస్ట్ చేయాలని భాజపా డిమాండ్!
బంగాల్.. క్రిష్ణానగర్ ఎంపీ మహువా మొయిత్రా.. టీఎంసీ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను ఆమె బుధవారం అన్‌ఫాలో చేశారు. 'కాళీ' పోస్టర్‌కు సంబంధించి ఆమె చేసిన మతపరమైన వ్యాఖ్యలు.. పార్టీకి సంబంధం లేవని టీఎంసీ ట్వీట్ చేసింది. ఈ పరిణామాలను చూస్తుంటే ఆమె పార్టీకి గుడబై చెప్పడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు, ఆమెను అరెస్ట్ చేయాలని భాజపా డిమాండ్ చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నుపుర్ తల తెచ్చిస్తే ఇల్లు రాసిస్తా'.. మత గురువు ప్రకటన.. నిందితుడు అరెస్ట్
Ajmer dargah nupur: భాజపా మాజీ ప్రతినిధి నుపుర్ శర్మ తల తెచ్చినవారికి తన ఇల్లును ఇచ్చేస్తానని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అజ్మేర్ దర్గా మత గురువును పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఆ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వంటింట్లో మంట.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పీవీ సింధు, సాయి ప్రణీత్ శుభారంభం.. రెండో రౌండ్‌కు అర్హత
Malaysia masters PV Sindhu: మాలేషియా మాస్టర్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సాయి ప్రణీత్ జోరు ప్రదర్శించారు. రెండు రౌండ్‌కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో హి బింగ్ జియావొపై సింధు, కెవిన్ కార్డెన్పై ప్రణీత్ గెలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సామ్ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ యంగ్‌హీరోకు గ్రీన్‌సిగ్నల్!
Samantha Ayushman Khurana movie: హీరోయిన్ సమంత మరో హిందీ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఓ మూవీ చేయనుందట. ఈ ఏడాది చివర్లో ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM
..
ప్రధాన వార్తలు @ 3 PM