- RETAINING WALL: కడతేరనున్న.. కృష్ణా ముంపు కాలనీ వాసుల కష్టాలు..!
RETAINING WALL: కృష్ణా నది దిగువ కాలనీల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. దశాబ్దాల నాటి ముంపు సమస్యకు పరిష్కారంగా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. వరదలొచ్చే సమయానికి రక్షణగోడ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 15ఏళ్ల క్రితం విడిపోయారు.. రెండు నెలలక్రితం మళ్లీ కలిశారు.. కానీ
MURDER: ఆ భార్యభర్తలిద్దరు 15ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వాళ్లది అన్నట్లు ఉంటున్నారు. ఏమైందో తెలియదు కానీ రెండు నెలల క్రితం కలిసి మళ్లీ నెల క్రితం వేరుపడ్డారు. తాజాగా ఈరోజు తెల్లవారుజామున ఇనుపరాడ్‌తో భార్య తలపై కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో దారుణం... వేర్వేరు రోజుల్లో.. బాలికపై ఐదుగురు అత్యాచారం
Gang Rape on Minor Girl: జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే సికింద్రాబాద్ పరిధిలో మైనర్‌పై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్ఖానా పరిధిలోని ఓ లాడ్జిలో బాలికపై ఐదుగురు యువకులు వేర్వేరు రోజుల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Fish truck overturns: చేపల లారీ బోల్తా... అరగంటలో లోడు మాయం..
Fish truck overturns: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్ వద్ద చేపల లారీ బోల్తా పడింది. ఏపీ నుంచి నాగపూర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలవ్వగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జనం చేపల కోసం ఎగబడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫ్రాడ్ కేసులో క్రికెటర్ తండ్రి అరెస్టు.. రూ.1.25 కోట్లు స్వాహా!
Naman Ojha Father Arrested: భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా తండ్రి బేతుల్ ఓజాను సోమవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిదేళ్ల క్రితం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న అతడిని అరెస్టు చేసి కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మనవరాలిపై వృద్ధుడి రేప్.. సవతి కూతురిని ఎస్సై లైంగికంగా..
Nagpur minor rape: సొంత మనమరాలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తాత. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు 12 ఏళ్ల మైనర్‌పై అఘాయిత్యం చేశాడు ఓ యువకుడు. ఈ ఘటనలు మహారాష్డ్రలో జరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్ టెస్ట్‌ల పేరుతో కోట్లు స్వాహా.. బాలుడి స్కామ్‌తో ప్రభుత్వం షాక్!
ఒక్కరికి కూడా కరోనా పరీక్ష నిర్వహించలేదు. అసలు అతడికి కొవిడ్ టెస్ట్ సెంటరే లేదు. అయినా టెస్టుల పేరుతో.. ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి ఏకంగా రూ. 46 కోట్లకుపైగా (6 మిలియన్ డాలర్లు) కొల్లగొట్టాడు. చివరకు దొరికాడు. అసలేం జరిగింది? ఎలా జరిగింది? ఎలా చిక్కాడు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతో తెలుసా?
Gold Price Today: బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,500గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,500గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సిద్ధూ కుటుంబానికి రాహుల్ పరామర్శ.. పంజాబ్ లాయర్ల కీలక నిర్ణయం!
Rahul Gandhi Siddu Moosewala Family: ఇటీవలే గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. పంజాబ్‌లోని మూసేవాలా ఇంటికి చేరుకున్న రాహుల్.. సిద్ధూ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సమంత తగ్గట్లేదుగా.. మళ్లీ అలా - కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో అమీ జాక్సన్
Samantha Bikini gallery: స్టార్ హీరోయిన్ సమంత గ్లామర్ డోస్‌ను పెంచేసిన సంగతి తెలిసిందే. చిన్న సైజు డ్రెస్సులో హాట్ ఫొటోలకు పోజులిస్తూ కుర్రాళ్లను కవిస్తోంది. అయితే తాజాగా ఓ ఫొటోషూట్‌కు బ్రా వేసుకుని ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఒక్క రోజు వ్యవధిలోనే కొత్త ఫొటోలను పోస్ట్ చేసి అభిమానుల హార్ట్ బీట్‌ను అమాంతం పెంచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 3 PM