ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @3PM - ap top ten news

.

3pm Top news
ప్రధాన వార్తలు @3PM
author img

By

Published : Apr 3, 2022, 2:58 PM IST

  • ఇమ్రాన్ ఖాన్ 'యార్కర్'.. పార్లమెంట్​ రద్దు.. 3 నెలల్లో ఎన్నికలు!
    చివరి బంతి వరకూ పోరాడతానన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. సిసలైన 'మ్యాచ్​'లో విపక్షాలకు షాకిచ్చారు. అవిశ్వాస తీర్మానం పార్లమెంట్​లో తిరస్కరణకు గురికాగా.. అనంతరం ప్రసంగించిన ఇమ్రాన్.. సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏడోసారి ప్రపంచకప్​ నెగ్గిన ఆసీస్​.. ఫైనల్లో ఇంగ్లాండ్​ చిత్తు
    ఐసీసీ మహిళల వన్డే వరల్డ్​కప్​ ఫైనల్లో ఆసీస్​ గెలిచింది. ఇంగ్లాండ్​ను 71 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. రికార్డుస్థాయిలో ఏడోసారి ట్రోఫీని ముద్దాడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీపీఎస్​ రద్దు చేయాలంటూ తిరుపతిలో యూటీఎఫ్ భారీ ర్యాలీ
    ముఖ్యమంత్రి జగన్​ ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తిరుపతిలో యూటీఎఫ్​ భారీ ర్యాలీ నిర్వహించింది. వెంటనే సీపీఎస్​ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 355 ఏళ్లుగా పంచాంగ శ్రవణం.. ఈ దర్గా ప్రత్యేకం
    సకల శుభాలకు ఆరంభం.. ఉగాది పర్వదినం! తెలుగువారందరూ ప్రత్యేకంగా ఉగాదిని జరుపుకుంటారు. అందరికీ ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం.. దేవాలయాలల్లో పంచాంగ శ్రవణం తెలుసు.. కానీ అందుకు విభిన్నంగా దర్గాలో పంచాంగ శ్రవణం ఎప్పుడైనా చూశారా?... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తాడిపత్రిలో ఉగాది వేడుకలు.. ర్యాంప్​ వాక్​తో ఆకట్టుకున్న జేసీ దంపతులు
    అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా క్రీడలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో యువతులు, మహిళలు ర్యాంప్ వాక్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ విచిత్రం చూశారా.. మేకతో యువకుడి పెళ్లి..
    ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నా ఏదో ఒక చోట ఇంకా మూఢ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతిష్యం పేరుతో వింత పోకడలకు పోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫోన్లోనే విడాకులు.. భార్యకు ఒక్క రూపాయి పరిహారం​.. పంచాయతీ వింత తీర్పు
    భార్య నుంచి విడాకులు తీసుకోవాలని ఓ వ్యక్తి పంచాయతీని ఆశ్రయించాడు. ఆమెకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అతనికి విడాకులు ఇప్పించారు అక్కడి పెద్దలు. కేవలం ఒక్క ఫోన్​కాల్​తో ఈ ప్రక్రియ అంతా ముగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మూడో పెళ్లి గొడవ.. బావను హత్య చేసిన బావమరిది!
    మూడో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి (35) దారుణంగా హత్యకు గురయ్యాడు. బాధితుడిని అతడి బావమరిదే హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రీలంకలో సోషల్ మీడియా బంద్.. ప్రధాని తనయుడి 'వీపీఎన్'​ సెటైర్!
    దేశంలో చెలరేగిన నిరసనలను అదుపు చేసేందుకు ఎమర్జెన్సీ విధించిన శ్రీలంక ప్రభుత్వం.. తాజాగా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు ప్రవేశపెట్టింది. శనివారం అర్ధరాత్రి తర్వాత నుంచి సామాజిక మాధ్యమాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రీలీలతో నితిన్ కొత్త సినిమా.. కూలీగా మారిన సాయిపల్లవి
    మిమ్మల్ని పలకరించేందుకు కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో హీరో నితిన్​ కొత్త సినిమా, కూలీగా మారి హీరోయిన్ సాయిపల్లవి చేసిన పనుల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.