ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 3PM

....

top news
top news
author img

By

Published : Feb 2, 2022, 2:59 PM IST

  • Special PRC: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ
    రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు వేతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CM Review: ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసు పెంచాం: సీఎం జగన్​
    పలు అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్​ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఉద్యోగులకు మంచి జరగాలని విరమణ వయస్సు పెంచినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జీలుగు కల్లు తాగి నలుగురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
    జీలుగు కల్లు తాగి నలుగురు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అందరినీ అరెస్ట్ చేసినా.. 10 మందితోనైనా చలో విజయవాడ' నిర్వహిస్తాం'
    ప్రభుత్వ తప్పుడు లెక్కలతో ఉద్యోగుల వేతనాలు చెల్లించి.. జీతాలు పెరిగాయన్న అపోహ కల్పిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. పీఆర్సీ తగ్గిస్తే జీతాలు ఎలా పెరుగుతాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Consumer Commission on Spicejet: 'పెద్దాయన్ను ఇబ్బంది పెట్టారు.. పరిహారం చెల్లించాల్సిందే'
    బ్యాగులో నిషేధిత వస్తువు ఉందంటూ.. వృద్ధుడిని ఇబ్బందులకు గురిచేశారని స్పైస్‌జెట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తీరుపై వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 75 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని మానసికంగా ఇబ్బందిపెట్టినందుకు రూ.50వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అలా చేస్తే భర్త ఆస్తిపై భార్యకు పూర్తి హక్కులు ఉండవు'
    భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లుచేసి, తాను సంపాదించిన ఆస్తిని భార్య తన జీవితాంతం అనుభవించేలా పరిమితులతో కూడిన వీలునామా రాసిన పక్షంలో సదరు ఆస్తిపై ఆమెకు సంపూర్ణ హక్కులు దఖలు పడవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐదేళ్ల లోపు చిన్నారులకు త్వరలోనే కొవిడ్​ టీకా!
    ఐదేళ్లలోపు చిన్నారులకు కొవిడ్​ టీకా ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కోరుతూ ఎఫ్​డీఏకు దరఖాస్తు చేస్తుంది ఫైజర్. ఈ టీకా అందుబాటులోకి వస్తే ఆరు నెలల పసికందు నుంచి నాలుగేళ్ల చిన్నారుల వరకు వ్యాక్సిన్​ ఇవ్వవచ్చని ఫైజర్ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీకా వేసుకుంటే విమాన టికెట్లపై 10% డిస్కౌంట్‌!
    టీకా తీసుకున్న విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్​ లైన్స్​ 'వాక్సి ఫేర్​' పేరుతో సరికొత్త ఆఫర్​ను ప్రకటించింది. టికెట్​ ధరలో సుమారు 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇద్దరు కెప్టెన్ల సంస్కృతిపై ధోనీ ఏమన్నాడంటే!
    వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటంపై ధోనీ తనతో ఏమన్నాడో గుర్తుచేసుకున్నాడు సీనియర్​ క్రికెటర్​, వ్యాఖ్యాత దినేశ్​కార్తిక్​. భారత క్రికెట్​లో ఇద్దరు సారథులు ఉండటం అనేది కష్టమైన విషయమని మహీ చెప్పినట్లు పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆర్​ఆర్​ఆర్'​ రికార్డు వ్యూస్​.. అలియా, బిగ్​బీ చిత్రాల రిలీజ్​ డేట్స్​
    కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో 'ఆర్​ఆర్ఆర్'​, 'గంగూబాయి కతియావాడి', రవితేజ, విశ్వక్​ సేన్​ల కొత్త చిత్రాల సంగతులున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.