ETV Bharat / city

టాప్ న్యూస్ @ 3PM

.

3PM TOP NEWS
3PM టాప్ న్యూస్
author img

By

Published : May 18, 2020, 3:01 PM IST

  • మనలా ఎవరూ స్పందించలేదు

ఎల్జీ పాలిమర్స్‌ ఘటన చాలా బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించామని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సాయంత్రంలోపు నిర్ణయం

రాష్ట్రంలో బస్సులు తిప్పే విషయమై ఇవాళ సాయంత్రం 4 గంటలలోపు సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వలస కార్మికులకు అండగా

వలస కార్మికుల దయనీయ పరిస్థితులు గ్రహించిన ప్రభుత్వం.. వారిని సొంతూళ్లకు పంపే ప్రక్రియ చేపట్టింది. జాతీయ రహదారిపై శిబిరాలు ఏర్పాటు చేసి కాలునడకన వచ్చే వారికి ఊరటనిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమ్మో ఎండలు

ఓ వైపు కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే.. రెండు రోజుల నుంచి సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వచ్చే వారం ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వార్తల కోసం క్లిక్ చేయండి.

  • విషాదం

మధ్యప్రదేశ్ గ్వాలియర్​లోని రెండు రంగుల దుకాణాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లాక్​డౌన్ 4.0 తొలిరోజు

దేశవ్యాప్తంగా మే 31వరకు లాక్​డౌన్ పెంపు అమలు చేస్తూ, ఆంక్షలు సడలించారు. దీంతో పలు దుకాణాలు తెరుచుకోవటంతో వినియోగదారులతో కళకళలాడాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దావూద్ దోస్త్​ను ఇవ్వం.

1993 సూరత్​ బాంబు పేలుళ్లతో సంబంధం ఉన్న టైగర్​ హనీఫ్​ పటేల్​ను భారత్​కు అప్పగించడానికి బ్రిటన్​ నిరాకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రక్షణ రంగ షేర్ల దూకుడు

ఓవైపు దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోతున్న తరుణంలో రక్షణ రంగానికి చెందిన షేర్లు సుమారు 10 శాతం మేర వృద్ధి చెందాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొత్తవి అవసరమా?

శ్రీలంకలో అతిపెద్ద క్రికెట్​ స్టేడియాన్ని నిర్మించాలన్న ఆ దేశ ప్రభుత్వ ప్రతిపాదనను మాజీ క్రికెటర్​ జయవర్ధనే తప్పుబట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిశ్శబ్దం విడుదలపై క్లారిటీ

నిశ్శబ్దం ఓటీటీలో విడుదలవబోతుందంటూ వచ్చిన గాసిప్పులపై చిత్ర నిర్మాత కోన వెంకట్ స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.