ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు - covid 19 death stats ap

38-new-corona-positive-cases-registerd-in-ap

author img

By

Published : May 11, 2020, 11:47 AM IST

Updated : May 11, 2020, 12:24 PM IST

10:14 May 11

38-new-corona-positive-cases-registerd-in-ap
హెల్త్ బులెటిన్

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2018కి చేరింది. కొత్తగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 9 చొప్పున కేసులు నిర్థారణ కాగా... అనంతపురం జిల్లాలో 8 పాజిటివ్ కేసులు వచ్చాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 975గా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 73 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.  

Last Updated : May 11, 2020, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.