ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM
author img

By

Published : Jul 27, 2022, 12:59 PM IST

  • కొత్త బార్‌ పాలసీపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. కౌంటరు దాఖలుకు ఆదేశం
    Bar Policy: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బార్‌ పాలసీ-2022, తదనుగుణంగా జారీ చేసిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గోతుల దారిలో.. స్టీరింగ్‌ విరిగి..
    గోతుల మయంగా ఉన్న రహదారిలో వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ విరిగిపోవడంతో.. అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకెళ్లింది. బస్సు తాడేపల్లిగూడెం నుంచి సుమారు 60 మంది ప్రయాణికులతో రావులపాలెం బయలుదేరగా.. జువ్వపాలెం వద్ద రోడ్డుపై గోతులు ఉన్నాయి. వీటిలోంచి వెళుతుండగా బస్సు స్టీరింగ్‌ ఒక్కసారిగా విరిగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Kodali Nani: ‘అన్నా.. చెత్త పన్ను వసూళ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి.. ఒకసారి సీఎంను కలుద్దాం’
    Kodali Nani: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ఎమ్మెల్యే కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో పర్యటించారు. ప్రజల నుంచి చెత్త పన్ను కింద నెలకు రూ.90 వసూలు చేయొద్దని.. పురపాలక అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓట్ల కోసమైతే వస్తారు.. సంక్షేమ పథకాలు ఇవ్వరా?
    ‘ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు వస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే బాధ్యత లేదా’ అని.. అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్యే బాబురావును కోటవురట్ల వాసులు నిలదీశారు. సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారని, గత ఏడాది అందిన పథకాలు, ఈ ఏడాది ఎందుకు ఆపేశారని పలువురు మహిళలు ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడో రోజు ఈడీ విచారణకు సోనియా.. కాంగ్రెస్​ నిరసనలు ఉద్ధృతం
    Sonia Gandhi ED News: నేషనల్​ హెరాల్డ్​ మనీలాండరింగ్​ కేసులో.. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ మూడో రోజు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు సోనియా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈడీ అధికారాలపై 'సుప్రీం' కీలక తీర్పు.. ఇక వారికి కష్టమే..
    SC Judgement On PMLA: ఈడీ అధికారాలను తప్పుపడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన కార్తీ చిదంబరం, మోహబూబా ముఫ్తీ వంటి నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అధికారాలను సుప్రీం సమర్థించింది. కారణాలు చెప్పకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదన్న వాదనను కొట్టిపారేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తి.. 14 రోజుల తర్వాత మళ్లీ..
    ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. అధికారులు ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. రోజులు గడిచినా ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల కుటుంబసభ్యులు కూడా అతను మరణించి ఉంటాడని భావించారు. కానీ ఉన్నట్లుండి మంగళవారం ప్రత్యక్షమయ్యాడు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి కనిపించేసరికి కుటుంబసభ్యులు, అధికారులు షాక్​ అయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఏదేమైనా పెట్టుబడుల్లో తగ్గేదేలే.. త్వరలోనే విదేశాల్లో కూడా'
    Goutam Adani Invetsments: దేశ వృద్ధితోనే తమ గ్రూప్‌ విజయం ఆధారపడి ఉంటుందని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ అన్నారు. దేశంలో పెట్టుబడులు కొనసాగించే విషయంలో మందకొడిగా కానీ.. లేదంటే నిలిపివేయడం కానీ జరగదని స్పష్టం చేశారు. పలు విదేశీ ప్రభుత్వాలు తమ దేశాల్లో మౌలిక వసతుల నిర్మాణాలకు సహాయం చేయమని కోరినందున.. విదేశాల్లోనూ విస్తరణ కోసం పునాది వేస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్​కు అదే అతిపెద్ద బలం'
    చెస్‌ ఒలింపియాడ్​లో భారత్​ జట్ల విజయావకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగమ్మాయి, భారత-ఎ జట్టుకు సారథ్యం వహిస్తున్న హంపి. సుదీర్ఘ విరామం తర్వాత.. ఆమె ఆడబోతున్న మెగా టోర్నీ ఇదే. ఈ క్రమంలో భారత్​లో ఒలింపియాడ్​ జరగడంపై ఆమె ఏం అన్నారు? భారత్​ బలాబలాలు ఎంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రేకప్​ చెప్పేసుకున్న మరో బిగ్​బాస్​ జంట..
    బాలీవుడ్​ హీరోయిన్​ శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. జోడీ షమితా శెట్టి- రాకేశ్‌ బిగ్‌బాస్‌ షోలో లవ్​ ట్రాక్ నడిపారు. సోషల్​ మీడియాలో మేరకు బ్రేకప్​ విషయాన్ని వెల్లడించింది షమితా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.