- ఒకే కుటుంబం...ఒకే పార్టీ...అయినా ఒకరిపై ఒకరు కేసులు...
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరో భగ్గుమన్నాయి. విశ్వేశ్వరరెడ్డి, ఆయన కుమారుడిపై...విశ్వేశ్వర రెడ్డి సోదరుడి కుమారుడు నిఖిల్ నాథ్ రెడ్డి మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Nayanthara-Vignesh: మా కాళ్లకు చెప్పులు ఉన్నాయని గుర్తించలేకపోయాం.. విఘ్నేశ్ శివన్ క్షమాపణలు
Nayanthara-Vignesh: నూతన జంట నయనతార, విఘ్నేశ్ శివన్.. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో తితిదే అధికారులు ఈ జంటపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వివాదంపై క్షమాపణలు చెబుతూ.. విఘ్నేశ్ శివన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CBN: 'రాష్ట్రంలో అసలు డీజీపీ ఉన్నారా?.. వ్యక్తుల్ని చంపేస్తుంటే సీబీఐ ఏం చేస్తోంది?'
‘రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా? ఆయన అఖిల భారత సర్వీసుల పరీక్షలు పాసయ్యారా? ఖాకీ బట్టలకు కనీసం న్యాయం చేస్తున్నారా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు అధికారంలో ఉన్నవారికి లొంగిపోయి బానిసల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నిందితులు పారిపోయేందుకు సహకరించింది ఎవరు?
Jubilee hills gang rape case updates : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కస్టడీలోకి తీసుకున్న మైనర్లు, సాదుద్దీన్ మాలిక్‌ను ప్రశ్నించారు. బాలికను బెంజ్ కారు నుంచి ఇన్నోవాలోకి ఎందుకు మార్చారు? అత్యాచారం చేసిన తర్వాత అరెస్టు వరకు మూడ్రోజులు ఎక్కడ ఉన్నారు..? వారు తప్పించుకునేందుకు సహకరించిందెవరు? అనే వివరాలు రాబట్టే దిశగా విచారణ సాగినట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ ఫ్యామిలీలో నలుగురూ ఒకే రోజు పుట్టారు.. సెలబ్రేషన్స్ వీడియో వైరల్!
ధారణంగా కొన్ని కుటుంబాల్లో ఇద్దరు పిల్లలు లేదా తండ్రీ పిల్లలు లేదా తల్లీ పిల్లలు.. అలా ఒకే రోజు బర్త్‌డే జరుపుకోవడం వినే ఉంటాం. కానీ కేరళకు చెందిన ఓ కుటుంబంలో మాత్రం నలుగురిదీ ఒకే రోజు బర్త్‌డే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యువతి దారుణ హత్య.. మూడు ఇళ్లు దగ్ధం.. ఆ కారణంతోనే 20 మంది కలిసి!
Girl Murder 3 Houses Burnt: ఓ 20 ఏళ్ల యువతిని హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఆపై మూడు ఇళ్లను కూడా తగలబెట్టారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అన్న మర్డర్‌కు ముగ్గురు ప్లాన్.. తర్వాత రోజే చెల్లెలు సూసైడ్.. ఏం జరిగింది?
తల్లిని హత్య చేసిన ఓ యువకుడు జైలు నుంచి విడుదలై రావడం అతడి అక్కాచెల్లెళ్లకు నచ్చలేదు. దీంతో పక్కా ప్లాన్ వేసి అతడిని సజీవదహనం చేయాలనుకుని విఫలమయ్యారు ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఇక్కడే కథ అడ్డం తిరిగి అతడి చిన్న చెల్లెలు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పసిడి'పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు సురక్షితమా.. కాదా?
Gold Investment: మూడు నెలల క్రితం వరకు బంగారం పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచిన నేపథ్యంలో పెట్టుబడులు సురక్షితమా.. కాదా అని తెలుసుకుందామా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాబర్ అజామ్ సూపర్ రికార్డు.. కానీ అతడిపై సహచర క్రికెటర్ ఫైర్!
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని ఓ రికార్డు సాధించాడు. మరోవైపు అతను చేసిన ఓ తప్పిదంతో విమర్శలకు గురయ్యాడు. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'హ్యాట్సాఫ్ బన్నీ-సుకుమార్.. మీకు నేను ఫిదా అయిపోయా'
Puhpa Rajkumar hirani: 'పుష్ప' చిత్రం చూసిన ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ.. దర్శకుడు సుకుమార్‌పై ప్రశంసలు కురిపించారు. బన్నీ నటన, సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయని పేర్కొన్నారు. సుక్కును తాను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news
..
![AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM 1PM TOP NEWS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15531615-999-15531615-1654933129601.jpg?imwidth=3840)
ప్రధాన వార్తలు @ 1 PM