- జగన్‌కు ఆప్షన్ లేదు.. అమరావతి నిర్మాణమే శరణ్యం : కోదండరామ్
MANDADAM: రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు.. రైతులు చేస్తున్న ఉద్యమం నేటితో 900వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రముఖులు.. రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. రైతులో పోరాటం.. కోర్టు తీర్పు నేపథ్యంలో.. అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడం మినహా.. ప్రభుత్వానికి ఇంకో దారి లేదని నేతలు తేల్చిచెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అచ్యుతాపురం సీడ్స్ కంపెనీ మూసివేత.. ఎప్పటి వరకు అంటే?
అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లోని సీడ్స్ కంపెనీ తాత్కాలికంగా మూసివేశారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చాక కంపెనీ తెరవాలని ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆదేశాలు జారీ చేశారు. సీడ్స్ కంపెనీలో నిన్న 300 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లిలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌లో 1.6% కోత..!
PTD FITMENT: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వం షాకిచ్చింది. అశుతోష్‌మిశ్రా కమిటీ సిఫార్సుల మేరకు ఫిట్‌మెంట్‌ను పెంచకపోగా.. ఇప్పుడున్న దానిలో 1.6% కోతపెట్టింది. అదేసమయంలో 4.7% మేర డీఏ కలపాల్సి ఉండగా, అందులో 1.6% కోతపెట్టి 3.1 శాతాన్నే మూల వేతనంలో కలిపారు. పీటీడీ ఉద్యోగుల స్కేళ్లు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన క్యాడర్ల ఖరారుతోపాటు పీఆర్సీ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం శుక్రవారం జారీచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితులు అరెస్టు
Jubilee hills gang rape case: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికతో పరిచయం చేసుకుని ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇత్తడి బిందెలో ఇరుక్కున్న బాలుడు.. ఇనుప గ్రిల్స్‌లో మరో చిన్నారి...
Child head stuck in vessel: తమిళనాడులో మూడేళ్ల బాలుడు ఇత్తడి బిందెతో ఆడుకుంటూ అందులో ఇరుక్కున్నాడు. మరోవైపు, అదేరాష్ట్రంలో మరో బాలుడు ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కుపోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'స్పైడర్ మ్యాన్' సాహసాలతో వరుస చోరీలు.. అడ్డంగా కెమెరాకు చిక్కి..!
Spider Man Thief: స్పైడర్ మ్యాన్‌లా సాహసాలు చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగ.. మంగళవారం రాత్రి కూడా అదే రీతిలో ఓ ఇంట్లోకి దూరి పనికానిచ్చేశాడు. కానీ, అక్కడ సీసీకెమెరాలు ఉన్న విషయం చూసుకోలేదు. దీంతో అడ్డంగా కెమెరాలకు చిక్కాడు. బాధితులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి.. ఒకే కుటుంబంలో నలుగురు..
Accidents news today: దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనల్లో 10 మంది చనిపోగా.. మహారాష్ట్రలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తొలి జీతం అందుకున్నారా? మరి వీటిని పాటిస్తున్నారా.. లేదా?
చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో చేరగానే ఒక్కసారిగా ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. తొలి జీతం పొందినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. ఆర్థికంగా ఒకరిపై ఆధారపడటం నుంచి, స్వేచ్ఛగా మారడం విశ్వాసాన్నిస్తుంది. భవిష్యత్ బాధ్యతలను భుజాలపై మోయగలమన్న భావన.. వృద్ధి పథంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రోహిత్.. ఆ విషయంలో ప్లాన్ బీతో ముందుకు వెళ్తాడు'
Rohithsharma Siraj: కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్. హిట్‌మ్యాన్.. ఆటగాళ్లను అర్థం చేసుకుని ప్రోత్సహిస్తాడని అన్నాడు. మైదానంలో తమకు కష్టమైన సమయం ఎదురైనప్పుడల్లా ప్లాన్ బితో ముందుకు వస్తాడని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఇండియన్-2'పై కమల్ ఇంట్రెస్టింగ్ కామెంట్.. 'ఎన్టీఆర్ 31' టైటిల్ ఇదే!
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'ఇండియన్-2'పై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 1 PM