ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM
author img

By

Published : May 25, 2022, 12:58 PM IST

  • అమలాపురం హింస ప్రభుత్వ పన్నాగమే.. అందుకోసమే : భాజపా
    BJP on Konaseema violence: ప్రభుత్వ ప్రణాళిక ప్రకారమే అమలాపురంలో హింస జరిగిందని భాజపా నేతలు ఆరోపించారు. ఇది వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రభుత్వ పన్నాగంగా కనిపిస్తోందన్నారు. అంబేడ్కర్ పేరును ప్రభుత్వం.. రాజకీయ వివాదంలోకి లాగిందని.. దేశ, రాష్ట్ర ప్రజలకు జగన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వినతిపత్రం ఇస్తామని చెప్పారు.. విధ్వంసం సృష్టించారు : డీఐజీ
    కోనసీమ విధ్వంస ఘటనపై ఏలూరు రేంజ్​ డీఐజీ వివరణ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఆందోళనకారులను చెదరగొట్టామని.. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలీసుల గుప్పిట అమలాపురం..!
    జిల్లా పేరు మార్చొద్దంటూ నిరసనకారులు మంగళవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో.. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా భద్రతా దళాలు మోహరించడంతో.. అమలాపురం పట్టణం ఖాకీల గుప్పిట్లో ఉంది. నిన్నటి అనుభవాల నేపథ్యంతో ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 80 దేశాల్లో మంకీపాక్స్.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్​..!
    monkeypox : మంకీపాక్స్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మరో వైరల్ వ్యాధి. 80 దేశాల్లో ఈ కేసులు నమోదవుతుండటంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఈ కేసులు నమోదైన దేశాల నుంచి గత మూడు వారాల్లో వెళ్లివచ్చిన వారిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిఘా ఉంచింది. వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్తం, నమూనాలు సేకరించాలని జిల్లా వైద్యాధికారులకు పలు సూచనలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు హతం
    jammu kashmir encounter: ఉగ్రవాదంపై పోరులో భారత భద్రతా బలగాలు కీలక పురోగతి సాధించాయి. జమ్ముకశ్మీర్​ బారాముల్లాలో ముగ్గురు పాకిస్థానీ ముష్కరుల్ని మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఒక పోలీసు అమరుడయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాత పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూ.. జాబ్ వస్తే నెలకు రూ.54వేలు జీతం
    DRDO Jobs: రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది డీఆర్​డీఓ. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా హాజరుకావచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 18వ పుట్టినరోజున గన్ కొని.. నానమ్మపై ట్రయల్​ వేసి.. మరో 21 మందిని దారుణంగా..
    అమెరికాలోని టెక్సాస్​ ఉవాల్డేలో 21 మందిని బలిగొన్న మారణహోమానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్మాదంతో చిన్నారులపై కాల్పులకు తెగబడ్డ నిందితుడు సాల్వడోర్ రామోస్​.. పక్కా ప్లాన్​తోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వంటగదికి తీపి కబురు.. వంటనూనెల దిగుమతులపై సుంకాల తొలగింపు!
    Edible Oil Import Duty: వంటగదిలో చిర్రుబిర్రులకు కారణమవుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. వంటనూనెల దిగుమతులపై కస్టమ్స్‌, సెస్‌లను తొలగించింది. పంచదార ఎగుమతులకు పరిమితులు విధించి, ధరలు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఏడాదికి 20 లక్షల టన్నుల సన్‌ ఫ్లవర్‌, సోయాబీన్‌ నూనెలపై సుంకాల తొలగించాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IPL eliminator 2022: బెంగళూరు లక్కా.. లఖ్​నవూ మ్యాజిక్కా..?
    IPL 2022: తమ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకున్న టీమ్‌ ఒకటి.. కాస్త అదృష్టం కలిసొచ్చి ఇతర జట్ల ఫలితంపై ఆధారపడి మరీ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జట్టేమో మరొకటి. ఈ క్రమంలో మే 25న (బుధవారం) ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. ఇందులో గెలిచిన జట్టు తొలి క్వాలిఫయర్‌లో ఓడిన రాజస్థాన్‌తో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలయ్య సినిమాలో యాక్షన్​ కొత్త యాంగిల్​లో..: అనిల్​ రావిపూడి
    'ఎఫ్​3' సినిమా తర్వాత.. బాలయ్యతో చేయబోయే సినిమా ఎలా ఉంటుందో చెప్పేశాడు డైరెక్టర్​ అనిల్​ రావిపూడి. 'ఈటీవీ'లో ప్రసారమైన 'అలీతో సరదాగా' కార్యక్రమం తాజా ఎపిసోడ్​కు అనిల్​ రావిపూడి, సునీల్​ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 27న విడుదల కానున్న 'ఎఫ్​3' సినిమా విశేషాలను వివరించాడు అనిల్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.