ETV Bharat / city

TOP NEWS:ప్రధాన వార్తలు @ 1PM - trending news

.

ప్రధాన వార్తలు @ 1PM
ప్రధాన వార్తలు @ 1PM
author img

By

Published : Jan 9, 2022, 1:00 PM IST

  • FAMILY SUICIDEనిజామాబాద్‌ వాసుల ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

విజయవాడలో శనివారం నిజామాబాద్​కు చెందిన పప్పుల సురేశ్ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్స్ సంస్థల వేధింపులే కారణమని సూసైడ్ నోట్​లో బాధితులు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • SP VISHAL GUNNI:పాలడుగు అత్యాచార కేసులో ఆరుగురు అరెస్టు

పాలడుగు అత్యాచార కేసు నిందితులను గుంటూరు గ్రామీణ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వివరాలను ఎస్పీ విశాల్ గున్ని మీడియాకు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పందులను దొంగిలించబోయారు.. అడ్డుకోబోతే యువకుడిని చంపేశారు!

కర్నూలు జిల్లా ఆదోనిలో పందుల దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పందుల దొంగతనానికి పాల్పడ్డారు. తమతో పాటు తెచ్చుకున్న బొలెరో వాహనంలోకి పందులను ఎక్కించి పారిపోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నాడు భిక్షమెత్తుకున్నారు.. నేడు క్రీడారంగంలో రాణిస్తూ..!

వారిలో చాలామంది అనాథలు... వ్యసనాల బారిన పడిన తల్లిదండ్రులతో ఇబ్బందులు పడుతున్న వారూ ఉన్నారు. అలాంటి వారికి ఆశ్రయం కల్పించిన ఓ సంస్థ.... వారిలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తోంది. ఒంగోలులోని ఈ ఆశ్రమంలో ఉంటూ క్యారమ్స్‌లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన ఈ చిన్నారులపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ముఖ్యమంత్రి నివాసంలో కొవిడ్ కలకలం.. 15 మందికి వైరస్​

ఝార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. హేమంత్ సోరెన్​ సతీమణి, ఇద్దరు పిల్లలకు కొవిడ్ నిర్ధరణ అయింది. సోరెన్ నివాసంలో మొత్తం 15 మందికి పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ప్రవాస భారతీయుల విజయాలు మనకెంతో గర్వకారణం'

ప్రవాస భారతీయులు.. ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు ప్రధాని నరేంద్రమోదీ. అన్ని రంగాల్లోనూ ప్రవాస భారతీయులు రాణిస్తున్నారన్నారు. 17వ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్​ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'గురుగోవింద్ జీవిత సారాంశం.. లక్షలమందికి ధైర్యం'

సిక్కుమత గురువు గురు గోవింద్​ సింగ్ 355వ​ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్.. ఆయన్ను స్మరించుకున్నారు. గురు గోవింద్ జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుందని ట్వీట్​ చేశారు ప్రధాని మోదీ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Reliance Jio IPO: ఈ ఏడాదిలోనే రిలయన్స్ జియో ఐపీఓ!

రిలయన్స్ జియో ఐపీఓ ఈ ఏడాదే వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. ఇప్పటికే జియోలో 33 శాతం వాటాలను ఇతర సంస్థలకు విక్రయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కాన్వే అరుదైన రికార్డు.. టెస్టు చరిత్రలో తొలి క్రికెటర్​గా!

న్యూజిలాండ్ బ్యాటర్ డేవిడ్ కాన్వే అరుదైన రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టులో అర్ధసెంచరీ బాదడం ద్వారా ఈ ఘనత సాధించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రమేశ్​బాబు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

సూపర్​స్టార్​ మహేశ్​బాబు సోదరుడు రమేశ్​బాబు మృతి పట్ల పలువురు సినీప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పించి.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.