ETV Bharat / city

1PM TOP NEWS: ప్రధాన వార్తలు @1PM

.

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @1PM
author img

By

Published : Nov 22, 2021, 1:12 PM IST

  • ఏపీ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ
    మూడు రాజధానుల(ap Three Capitals Act)పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు వైకాపా ప్రభుత్వం(ap govt withdrew Three Capitals Act) తెలిపిందని.. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టుకు అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర భేటీ!
    అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది. రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ఉదయం 10.30గంటలకు సమావేశం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రధాని మోదీకి అమరావతి ఐకాస లేఖ
    ప్రధాని మోదీకి అమరావతి ఐకాస లేఖ రాసింది. పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావడానికి జోక్యం చేసుకోవాలని లేఖలో అభ్యర్థించారు. హైకోర్టు అనుమతితో ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. కొన్ని సందర్భాల్లో లాఠీఛార్జ్‌ చేశారని లేఖలో ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అదే జోరు...అదే హుషారు...ఉవ్వెత్తున్న సాగుతున్న మహాపాదయాత్ర
    అమరావతి రైతుల మహాపాదయాత్ర(Amravati Farmers Maha Padayatra) ఉద్ధృతంగా సాగుతోంది. అదే జోరు, అదే హుషారు. పోలీసు ఆంక్షలు, వర్షపు జల్లులు అడపాదడపా ఆటంకాలు కలిగించినా.. రైతులు ముందుకే సాగారు. నెల్లూరు జిల్లాలో రాజువారి చింతలపాలెం నుంచి మొదలైన యాత్ర.. కావలి చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కర్ణాటకలో వర్ష బీభత్సం.. 24 మంది మృతి
    కర్ణాటకలో కుండపోత వర్షాలతో (Heavy rains in karnataka) ఇప్పటివరకు 24 మంది మృతిచెందినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. 5 లక్షల ఎకరాలకుపైగా పంటదెబ్బతిన్నట్లు పేర్కొంది. మరోవైపు.. బెంగళూరు జలదిగ్భందం అయింది. ఎటు చూసినా వరదనీటితో నిండిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూపీలో పాగా కోసం మజ్లిస్ ఆరాటం.. వంద సీట్లలో పోటీ
    ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికలపై కన్నేసిన మజ్లిస్ పార్టీ (UP Elections AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. వంద సీట్లలో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకునే విషయంపైనా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ గుడిలోని గుప్త నిధులపై షాకింగ్ విషయాలు వెలుగులోకి!
    పూరీ శ్రీక్షేత్ర రహస్య రత్నభాండాగారం గది తాళం చెవికి బంబంధించి మూడేళ్ల తర్వాత సమాచార హక్కు చట్టం కింద వెల్లడైన వివరాలు నివ్వెర పరిచేలా ఉన్నాయి. గుప్త మందిరం తలుపులు తెరిపించి సంపద లెక్కిస్తామన్న యంత్రాంగం ఎందుకు మౌనం దాల్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నచ్చిన సంగీతం వింటే మెదడుకు ఎంతో హాయి!
    మానవుడి మెదడుపై సంగీతం (Research on Music Therapy) అపారంగా ప్రభావం చూపుతుందని పరిశోధకులు తేల్చారు. మెదడు తనంతట తాను మరమ్మత్తు చేసుకునేందుకు, రోగులు తమ లక్షణాలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సంగీతం సహాయపడుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Rohit Sharma: ధోనీ, కోహ్లీల సంప్రదాయాన్ని కొనసాగించిన రోహిత్
    కెప్టెన్​గా తొలి సిరీస్​లోనే టీమ్​ఇండియాకు విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ (Rohit Sharma). న్యూజిలాండ్​పై మూడో టీ20లో గెలిచి ట్రోఫీ అందుకున్న అనంతరం.. దాన్ని తీసుకెళ్లి నేరుగా కొత్త ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్‌, హర్షల్ పటేల్‌కు అందజేశాడు (Rohit Sharma Trophy). పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Samantha bollywood offer: బాలీవుడ్​ ఎంట్రీపై సమంత క్లారిటీ
    బాలీవుడ్​ ఎంట్రీపై ముద్దుగుమ్మ సమంత(samantha akkineni movies) స్పష్టత ఇచ్చింది. దీంతో త్వరలో ఆమె హిందీలో సినిమా చేయనుందని తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.