- అనంతపురంలో ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల వద్ద ఉద్రిక్తత .. పోలీసుల లాఠీచార్జీ
అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది(students protest at ssbn aided college). ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తలకు గాయమైంది.
- Amaravati padayatra: కడలి తరంగంలా.. అమరావతి ఉద్యమం
వారిది ఒకటే స్వప్నం.. ఒకటే ఆశయం.. ఒకటే ఆశ, ఆకాంక్ష.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని. బాధను పంటి బిగువు భరిస్తూ.., ఆందోళన వ్యక్తపరుస్తూ.. అమరావతి స్వప్నాన్ని తలుచుకుంటూ.. రెండేళ్లుగా సుదీర్ఘ దీక్ష కొనసాగించిన అమరావతి రైతులు.. ఇప్పుడు మహాపాదయాత్రగా జనాల్లోకి కదిలారు.
- Petrol prices: ఏ రాష్ట్రానికైనా వెళ్లి ధరలు పరిశీలిద్దాం.. సీఎం జగన్ సిద్ధమా: లోకేశ్
రాష్ట్రంలో పెట్రోల్ ధరలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఏ రాష్ట్రానికైనా వెళ్లి ధరలు పరిశీలించేందుకు సీఎం జగన్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.
- పద్మ అవార్డుల ప్రదానోత్సవం-మోదీ సహా ప్రముఖులు హాజరు
దిల్లీలోని రాష్ట్రపతి భవనల్లో పద్మా అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2020లో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారాలు అందజేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హెంమంత్రి అమిత్ షా సహా ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
- టవల్ ఆలస్యంగా ఇచ్చిందని భార్యను దారుణంగా చంపిన భర్త
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో లేటుగా తువ్వాలు ఇచ్చిందన్న కారణంతో ఓ వ్యక్తి.. భార్యను దారుణ హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
- 'హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపుర్ కేసు విచారణ'
లఖింపుర్ ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన స్టేటస్ రిపోర్టుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు తాము ఆశించిన విధంగా ముందుకుసాగడం లేదని తెలిపింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరపాలని సూచించింది. దీనిపై యూపీ ప్రభుత్వం శుక్రవారంలోగా స్పందన తెలపాలని విచారణ వాయిదా వేసింది.
- ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్.. బైడెన్‌కు తొలి పరీక్ష
ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ (US Vaccination news)పూర్తి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ 22 నాటికి 40 లక్షల మందికి టీకాలు (US Vaccine mandatedeadline) వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా మంది టీకా తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. వారిని ఒప్పించడమే సర్కారుకు సవాల్‌గా మారింది.
- Crypto Currency: టాప్ 10 క్రిప్టో కరెన్సీలు ఇవే..!
ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ డిజిటల్ కరెన్సీ విలువ నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే మార్కెట్లో బిట్‌కాయిన్ ఒక్కటే ఉందనుకుంటే పొరపాటే. ఇంకొన్ని రకాల డిజిటల్ కరెన్సీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. వాటిలో టాప్ 10 కరెన్సీల గురించి తెలుసుకుందాం.
- 'టీమ్ఇండియా ఓటమికి టాస్ కారణం కాదు'
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది టీమ్ఇండియా(team india t 20 world cup). దీంతో ఈ టోర్నీలో భారత్ ఓటమికి టాస్ కారణమంటూ పలు వ్యాఖ్యలు చేశాడు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్(sunil gavaskar news).. కోహ్లీసేన ఓటమికి టాస్ కారణం కాదని తెలిపాడు.
- ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే సినిమాలివే!
ఈ వారం కూడా పలు సినిమాలు(movie release this week) మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? ఎందులో రిలీజ్ అవుతున్నాయి?