ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు @ 1PM - ap top ten news

...

Top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Oct 20, 2021, 1:00 PM IST

  • Security: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. అదనపు బలగాల పహారా

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద.. పోలీసు అదనపు బలగాలు మొహరించాయి. పార్టీ కార్యాలయం వైపు ఎవ్వరినీ వెళ్లనివ్వకుండా ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • AAP On YCP Attack : వైకాపా దాడులను ఖండిస్తున్నాం : ఆప్

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై.. వైకాపా చేసిన దాడులను ఖండిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Minister Botsa: మావోయిస్టు పార్టీకి తెదేపాకు మధ్య తేడా లేదు: మంత్రి బొత్స

తెదేపాపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మావోయిస్టు పార్టీకి తెదేపాకి మధ్య తేడా లేదన్నారు. తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CM Jagan: వైకాపా సర్కారుపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోంది: సీఎం జగన్

వైకాపా సర్కారుపై.. ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని ముఖ్యమంత్రి జగన్(cm jagan) మండిపడ్డారు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Kerala Rain updates: కేరళకు మరో ముప్పు- రెండు రోజులపాటు...

కేరళను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కె. రాజన్​ తెలిపారు. మరోవైపు నేడు, రేపు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం (Kerala Rain updates) ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వారు ఎంతటి బలవంతులైనా విడిచిపెట్టేది లేదు'

గత ప్రభుత్వాల తప్పుడు చర్యల ఫలితంగానే.. దేశంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు మోదీ(Modi news). ఇప్పుడు తమ ప్రభుత్వం గొప్ప సంకల్పంతో.. అవినీతిపై పోరాటం చేస్తోందన్నారు. ప్రజలను, దేశాన్ని మోసం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు (PM Modi news). పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆర్మీ బస్సు​ సమీపంలో భారీ పేలుడు- 13 మంది మృతి

సిరియాలో భారీ పేలుడు (Syria Bomb Blast) సంభవించింది. దమాస్కస్​లో జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Facebook Name Change: ఫేస్‌బుక్‌ పేరు మారనుందా..?

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​ పేరు(Facebook name change) మారునున్నట్లు సమాచారం. కొత్త పేరుతో రీబ్రాండ్‌ చేయాలని ఫేస్‌బుక్‌ యాజమాన్యం యోచిస్తున్నట్లు ఓ టెక్​ పత్రిక పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Dinesh Karthik news: ఇంజక్షన్​ వేసుకుని ఐపీఎల్ ప్లేఆఫ్స్​లో..

ఐపీఎల్ ప్లేఆఫ్స్​ సమయంలో దినేశ్ కార్తిక్(dinesh karthik news) ఇంజక్షన్ వేసుకుని మ్యాచ్​ ఆడాడని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్ రామస్వామి చెప్పారు. మోకాలి గాయంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి ఆడలేడని అనుకున్నామని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నా సినిమాలు నేను చూడను: విజయ్ సేతుపతి

విభిన్న పాత్రల్లో నటిస్తూ, మక్కల్ సెల్వన్​ అని ఫ్యాన్స్ పిలిచే విజయ్ సేతుపతి(vijay sethupathi new movie).. తన సినిమాలు తాను చూసేందుకు భయపడతారు! ఇంతకీ ఏం జరిగింది? ఈ విషయం గురించి విజయ్ ఏం చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.