ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

....

Topnews
ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 13, 2021, 1:00 PM IST

Updated : Jun 13, 2021, 1:08 PM IST

  • స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాలా?: జగన్​కు లేఖలో రఘురామ

వైకాపా వెబ్‌సైట్‌ నుంచి తన పేరు తొలగింపుపై పార్టీ అధ్యక్షుడు జగన్​కు.. ఎంపీ రఘురామ లేఖ రాశారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పది పాసవ్వని మంత్రులు... పరీక్షల గురించి మాట్లాడటం హాస్యాస్పదం'

పది, ఇంటర్​ పరీక్షలు తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ మంతెన సత్యనారయణ డిమాండ్ చేశారు. థర్డ్ వేవ్ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే... ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించటం అవసరమా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విజయవాడకు కేంద్ర మంత్రి మురళీధరన్.. భాజపా నేతల ఘన స్వాగతం

కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Hijras: ఆ మహిళలు వేధిస్తున్నారు.. పోలీసులకు హిజ్రాల ఫిర్యాదు

విజయవాడ సింగ్ నగర్​లో మహిళా వడ్డి వ్యాపారులు తమను చంపుతామని బెదిరింపులకి గురిచేస్తున్నారంటూ.. స్థానికంగా నివాసముంటున్న హిజ్రాలు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. తమను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా రోగుల కోసం 'పాకెట్ వెంటిలేటర్​'

ప్రస్తుత కొవిడ్​ విజృంభణ వేళలో ఆక్సిజన్, వెంటిలేటర్లకు డిమాండ్ బాగా​ పెరిగింది. ప్రాణవాయువు​ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో.. కోల్​కతాకు చెందిన ఓ ఎలక్రానిక్​ ఇంజినీర్..​ కరోనా రోగుల కోసం 'పాకెట్​ వెంటిలేటర్'​ను తయారు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనాతో 243 రోజులు పోరాడినా..!

కొవిడ్​ సోకిన ఓ వ్యక్తి ఏకంగా 243రోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందారు. అన్ని రోజులు చికిత్స తీసుకున్నా.. చివరికి ఆయన్ని మృత్యువు వెంటాడింది. కొవిడ్​ అనంతరం పరిణామాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పేలిన గ్యాస్​ పైపు- 11 మంది మృతి

చైనాలో ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్​ పైపు పేలిన ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 37 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హుబే ప్రావిన్సులోని షియాన్​ నగరంలో ఆదివారం ఉదయం 6:30 గంటలకు ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎలాంటి సందర్భాల్లో పీఎఫ్ విత్​డ్రా చేసుకోవచ్చు?

వ్యవస్థీకృత రంగంలో పనిచేసే ఉద్యోగులు పీఎఫ్​కు కొంత మొత్తాన్ని చెల్లిస్తుంటారు. ఇది కేవలం రిటైర్మెంట్ సమయంలోనే కాకుండా కష్టాల్లో కూడా ఆదుకుంటుంది. పలు సందర్భాల్లో భవిష్య నిధి నుంచి కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Unadkat: ఆడే అవకాశం ఇంకెప్పుడు వస్తుంది!

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిఫ్​ ఫైనల్​(WTC Final) జట్టులో అవకాశం దక్కకపోయినా.. శ్రీలంక పర్యటన(IND vs SL)కు ఛాన్స్​ వస్తుందని ఆశతో ఎదురుచూసిన టీమ్ఇండియా పేసర్​ జయదేవ్​ ఉనద్కత్​(Jaydev Unadkat)​కు నిరాశే మిగిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Vakeelsaab-krack: టాప్-10లో 'వకీల్​సాబ్', 'క్రాక్'

పవన్​ కల్యాణ్ 'వకీల్​సాబ్', రవితేజ 'క్రాక్' సినిమాలు రికార్డు సాధించాయి. ఐఎమ్​డీబీ విడుదల చేసిన ఇండియా మూవీస్/వెబ్ సిరీస్​ టాప్-10లో స్థానం దక్కించుకున్నాయి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 13, 2021, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.