ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

ప్రధాన వార్తలు @ 1 PM

ప్రధాన వార్తలు @ 1 PM
ప్రధాన వార్తలు @ 1 PM
author img

By

Published : May 24, 2021, 1:02 PM IST

  • విడుదల వాయిదా

ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా పడింది. ఎంపీ రఘురామ ఆరోగ్య పరిస్థితిపై సీఐడీ కోర్టు ఆరా తీసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లోకేశ్ పరామర్శ

డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందటంతో...ఆయన కుటుంబ సభ్యులను ఇవాళ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విశాఖలో పరామర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ధూళిపాళ్లకు బెయిల్‌

సంగం డెయిరీ కేసులో తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్‌ మంజూరైంది. నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల్‌కృష్ణన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈరోజు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేంద్ర హోం మంత్రి సమీక్ష

యాస్ తుపాను దూసుకువస్తోంది. 4 రాష్ట్రాలపై తుపాను ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సమీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సుప్రీం అసంతృప్తి

వలస కార్మికుల సమస్యల సుమోటో కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రాష్ట్రాల్లోని వలస కార్మికులు ఆత్మనిర్భర్​ భారత్​ ప్రయోజనాలు పొందుతున్నారో లేదో వివరించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

నారదా స్టింగ్ కేసులో మంత్రులను గృహ నిర్బంధంలో ఉంచాలని కోల్​కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. గత సోమవారం ఈ కేసులో నేతలను సీబీఐ అరెస్టు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విమానంలో వివాహం

తమిళనాడుకు చెందిన ఓ జంట అరుదైన వివాహం చేసుకుంది. విమానంలోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులందరికీ ముందుగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించి నెగెటివ్‌గా తేలిన తర్వాత ప్రయాణానికి అనుమతించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అక్కడి నుంచే కరోనా వ్యాప్తి!

కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్​లోనే ఆవిర్భవించిందనే అనుమానాలకు బలం చేకూరేలా మరో వార్త బయటకు వచ్చింది. కొవిడ్ మహమ్మారి బాహ్య ప్రపంచంలో వ్యాపించడానికి ముందే ల్యాబ్​లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జట్టుకు ఆమిర్​ అవసరం

ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​ కోసం పాక్​ జట్టులోకి మహ్మద్​ ఆమిర్​ను తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ పేసర్ వసీం అక్రమ్​. ఆమిర్ అనుభవం యువ బౌలర్లకు తోడ్పడుతుందని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మెరిసిన నిక్యాంక జోడీ

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా బిల్​బోర్డ్​ మ్యూజిక్ అవార్డ్స్ వేడుకలో ఆమె భర్త నిక్​ జోనస్​తో కలిసి సందడి చేసింది. వీరి జోడీ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.