ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - recent news

ప్రధాన వార్తలు @ 1 PM

1 PM TOP NEWS
ప్రధాన వార్తలు @1PM
author img

By

Published : May 8, 2021, 12:58 PM IST

  • కడపలో పేలుడు.. 9 మంది మృతి

కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఘటనలో 9 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెదేపా రాష్ట్ర వ్యాప్త నిరసనలు

అర్హులందరికీ వ్యాక్సిన్ సరఫరా కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు తెలుగుదేశం పిలుపునిచ్చింది. నివాసాల వద్దే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెదేపా శ్రేణులు నిరసన తెలుపనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వప్రయోజనాల కోసమే..

స్వప్రయోజనాల కోసమే ప్రధాని మోదీని జగన్ బలపరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. మోదీ వైఖరిని ఖండిస్తూ జార్ఖండ్ సీఎం చేసిన ట్వీట్​ విషయంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అత్యవసర ల్యాండింగ్!

గన్నవరం ఎయిర్​పోర్టులో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురి కావటంతో.. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెమ్‌డెసివిర్‌పై కీలక నిర్ణయం

కరోనా నియంత్రణకు ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఔషధ సరఫరా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏయే రాష్ట్రాలకు ఎంత మోతాదు సరఫరా చేయాలో వివరిస్తూ.. సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్రాలవారి జాబితానూ పంపింది కేంద్రం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​-ఈయూ చర్చలు

సమగ్ర స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్​-యూరోపియన్​ల​ మధ్య శనివారం చర్చలు జరపనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, పోర్చుగల్​ ప్రధాని ఆంటోనియో కోస్టాతో సంభాషించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దిల్లీలో అసోం రాజకీయం

అసోం ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై చర్చించడానికి దిల్లీలోని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. సీఎం రేసులో ఉన్న హిమాంత బిశ్వ శర్మ ఈ భేటీలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 96శాతం రక్షణ!

అమెరికాలో వ్యాక్సిన్​ వేయించుకున్న తమ సిబ్బందిపై సెయింట్​ జ్యూడ్​ చిల్డ్రన్​ రీసెర్చ్​ ఆసుపత్రి శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం సాగించారు. టీకా తీసుకున్న వారికి వైరస్​ నుంచి 96 శాతం రక్షణ లభిస్తోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోల్​కతా ఆటగాడికి కరోనా

కోల్​కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న.. న్యూజిలాండ్ ప్లేయర్​ టిమ్ సీఫెర్ట్​కు కరోనా సోకింది. కొద్ది రోజుల పాటు అహ్మదాబాద్​లో ఐసోలేషన్​లో ఉంచాక చికిత్స కోసం ఆయనను చెన్నైకి తరలించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కిక్​'కు 12 ఏళ్లు!

మాస్​మహారాజా రవితేజ 'కిక్'​ సినిమాకు నేటితో 12 ఏళ్లు పూర్తయింది. ప్రేక్షకులకు ఇప్పటికీ ఈ చిత్రాన్ని అభిమానిస్తున్నారంటే, ఎంతలా అలరించిందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.