ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM - 1pm top news today

...

top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Feb 26, 2021, 1:01 PM IST

  • 10 అంశాలతో తెదేపా పురపాలక ఎన్నికల మేనిఫెస్టో

పురపాలక ఎన్నికల మేనిఫెస్టోను తెదేపా విడుదల చేసింది. తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ 'పల్లెలు గెలిచాయి..ఇప్పుడిక మనవంతు' పేరుతో 10 అంశాలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పుర ఎన్నికలపై ప్రాంతాల వారీ సమావేశాలు: ఎస్‌ఈసీ

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని ఎస్​ఈసీ నిర్ణయించారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రాంతీయ సమావేశాలు జరపనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బెంబేలెత్తిస్తున్న బిల్లులు.. మీటరు పాడైందా అంతే సంగతులు

ఎవరికైనా కళ్లు తిరిగితే నీళ్లు చల్లడం అటుంచితే.. నీళ్లు పేరు చెబితేనే విజయవాడ వాసులు కళ్లు తిరిగి పడిపోతున్నారు. అంతలా నీటి బిల్లులు బెజవాడ వాసులను బంబేలెత్తిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సీఆర్పీఎఫ్​ జవాన్లకు ఎంఐ-17 హెలికాప్టర్​ సౌకర్యం

పుల్వామా తరహా ఘటనల్ని నివారించేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సెలవులమీద ఇంటికి వెళ్లే జవాన్ల కోసం.. ఎంఐ-17 హెలికాఫ్టర్​ సౌకర్యాన్ని కల్పించింది. ఉగ్ర దాడుల నుంచి రక్షణ కల్పించేందుకే ఈ రకమైన చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • క్రీడలు హాబీలే కాదు.. అంతకు మించి: మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుల్​మర్గ్​లో 2వ ఖేలో ఇండియా వింటర్​ గేమ్స్​ను వర్చువల్​గా ప్రారంభించారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగనున్న నగారా

శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఎన్నికల సంఘం సమావేశంకానుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సోషల్​ మీడియాపై నియంత్రణ.. ఏ దేశంలో ఎలా?

సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం కొత్త నియమావళిని రూపొందించి వార్తల్లో నిలిచింది భారత ప్రభుత్వం. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఓటీటీ, సోషల్​ మీడియా వేదికలను నియంత్రిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇరాన్​ మిలిటెంట్లే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడి

ఇరాన్​ మిలీషియా బృందాలే లక్ష్యంగా సిరియా-ఇరాక్​ సరిహద్దులో వైమానిక దాడులు జరిపింది అమెరికా. ఇందులో మిలిటెంట్లకు సంబంధించిన అనేక స్థావరాలు ధ్వంసమైనట్టు అమెరికా పేర్కొంది. బైడెన్​ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం అమెరికా వైమానిక దాడి జరపడం ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మొతేరా పిచ్‌పై దెయ్యాలేం లేవు: రోహిత్

ఇంగ్లాండ్​తో మూడో టెస్టులో భారత్‌ కూడా తప్పులు చేసిందన్నాడు టీమ్​ఇండియా స్టార్ బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ. పిచ్​ పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితే పరుగులు రాబట్టొచ్చని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సెట్స్ పైకి వెళ్లనున్న సమంత 'శాకుంతలం'

అగ్రకథానాయిక సమంత ప్రధానపాత్రలో నటించనున్న 'శాకుంతలం' చిత్రీకరణను వచ్చే నెలలో ప్రారంభించనున్నారని సమాచారం. దానికి తగ్గట్టుగా చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్​ పనులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.