ETV Bharat / city

ప్రధాన వార్తలు @1PM - ap top ten news

...

Top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Jan 31, 2021, 1:00 PM IST

  • అంబేడ్కర్​ను అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలి: లోకేశ్

పశ్చిమగోదావరి జిల్లాలో అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రేపు సిక్కోలుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రాక

ఎన్నికల ప్రక్రియలో భాగంగా...ఎస్ఈసీ రమేశ్​కుమార్ సోమవారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వేలంలో రూ.36 లక్షలకు సర్పంచి పదవి!

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా సంతమాగుటూరులో సర్పంచ్ పదవికి బహిరంగ వేలం నిర్వహించారు. మండలంలోని అడవిపాలెం గ్రామంలో జరిగిన ఈ వేలంపాటలో సర్పంచి పదవిని ఇద్దరు వ్యక్తులు రూ.36లక్షలకు దక్కించుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉద్విగ్నభరిత వాతావరణం

ఈ ఊరిపేరు చీరవల్లి. వందల ఏళ్లనాటి ఈ గ్రామం.. రెండు మూడు నెలల్లో పూర్తిగా కనుమరుగు కానుంది. పోలవరం ముంపు గ్రామం కావడంతో ఇక్కడివారిని ప్రభుత్వం తరలించబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రామాలయ నిర్మాణానికి ముస్లిం సంస్థల విరాళం

అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణానికి ముస్లింలు రూ.5 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లిం సేవాసంస్థలు చెక్కును అందించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ పని చేసినందుకు 8 మంది పోలీసులు బదిలీ!

కర్ణాటకలో ఎనిమిది మంది క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులను బదిలీ చేశారు​. బదిలీలు సాధారణమే అనుకుంటే పొరబడినట్లే.. వారంతా నిందితులతో కలిసి విందులో పాల్గొన్న కారణంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రెగ్జిట్‌ తర్వాత యూకే కొత్త డీల్‌!

తమ దేశ ప్రజలకు కొత్త అవకాశాలిచ్చే భాగస్వాములతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్​. మరో కొత్త వాణిజ్య కూటమిలో చేరేందుకు సమాయత్తమవుతోంది.'కాంప్రిహెన్సివ్‌ అండ్‌ ప్రొగ్రెసివ్‌ ట్రాన్స్‌-పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (సీపీటీపీపీ)'లో చేరేందుకు దరఖాస్తు చేసుకోనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వుహాన్​ మార్కెట్లో కొవిడ్​ మూలాలపై పరిశోధన

చైనాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం.. వుహాన్​లోని మాంసాహార మార్కెట్​ను ఆదివారం సందర్శించింది. వారితో పాటు పెద్ద సంఖ్యలో చైనా అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బార్సిలోనాతో మెస్సీ ఒప్పందం విలువ ఎంతో తెలుసా?

నాలుగేళ్ల క్రితం లియోనాల్​ మెస్సీకి, బార్సిలోనా జట్టుకు మధ్య కుదిరిన ఒప్పందం విలువ ఎంతో తెలుసా? అక్షరాల 4వేల 9 వందల కోట్ల రూపాయలు. సదరు విషయాలను స్పెయిన్​కు చెందిన ఓ వార్త సంస్థ బయటపెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • '3డీ'లో రామాయణం.. రావణుడిగా హృతిక్​!

బాలీవుడ్​లో 3డీలో రామాయణం సినిమాను తెరకెక్కించున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రావణుడిగా హృతిక్​.. సీత పాత్రలో దీపికా పదుకొణె నటించనున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.