తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 27,052 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 22,134 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 262 మంది తాజాగా వైరస్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 137, మేడ్చల్ జిల్లాలో 91 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 72, కరీంనగర్ జిల్లాలో 83 మంది కొవిడ్ బారిన పడ్డారు.
ఇదీ చూడండి: నటి సోఫియా రికార్డు.. ఒకే ఏడాదిలో రూ.315 కోట్లు