ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news

..

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Jun 7, 2022, 10:58 AM IST

  • SATYAKUMAR: వైకాపా ట్రాప్‌లో అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు పవన్​: భాజపా నేత సత్యకుమార్‌
    SATYAKUMAR: పొత్తుల గురించి, సీఎం అభ్యర్థి గురించి ఇప్పుడే ప్రస్తావన అప్రస్తుతమని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ అన్నారు. వైకాపా ట్రాప్‌లో అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు పవన్ పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని సమస్యలని పక్క దారి పట్టించేందుకు వైకాపా పొత్తుల గురించి చర్చ పెడుతోందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • YSR YANTRA SEVA: వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం..!
    YSR YANTRA SEVA: వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాన్ని నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సన్న, చిన్నకారు రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, ఇతర యంత్రపరికరాలు అందించే ఈ పథకానికి గుంటూరులో శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పల్నాడు జిల్లాలో జిందాల్ ప్లాంట్ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CASE ON MLA: ఆ వీడియోలు చూపించినందుకే.. తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు..!
    CASE ON MLA: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై హైదరాబాద్​ అబిడ్స్ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌ అత్యాచార కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారని.... న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్‌రావుపై కేసు దాఖలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విదేశీ బొగ్గు మాకొద్దు.. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టీకరణ..
    విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోబోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో రోజుకు 50వేల టన్నుల బొగ్గును వినియోగిస్తుండగా.. అందులో 10 శాతం అంటే 5 వేల టన్నులు కచ్చితంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం గత నెలలో ఆదేశించింది. అన్ని రాష్ట్రాల థర్మల్‌ కేంద్రాలు తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును వాడుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లాలూ గదిలో అగ్నిప్రమాదం.. అల్పాహారం చేస్తుండగా మంటలు చెలరేగి..
    Lalu Prasad Yadav fire accident: ఝార్ఖండ్​ పలామూ జిల్లాలోని ప్రభుత్వ అతిథి గృహంలో మంటలు చెలరేగాయి. ఆర్​జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి ఉంటున్న గదిలోనే ఈ ఘటన జరిగింది. అయితే, లాలూ ప్రసాద్ యాదవ్​కు ఎలాంటి అపాయం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి
    Rajasthan accident in barmer: రాజస్థాన్ బాడ్​మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారును.. ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. బ్రిటిష్ మహిళపై గోవాలో రేప్!
    Father rape daughter: కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. దుబాయ్​లో పనిచేసుకునే నిందితుడు ఇండియాకు వచ్చినప్పుడల్లా బాలికపై రేప్ చేస్తున్నాడు. మరోవైపు, గోవాలో బ్రిటన్ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ 500, నిఫ్టీ 160 మైనస్​
    Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 550 పాయింట్లకుపైగా కోల్పోయి.. 55 వేల 100 ఎగువన కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 165 పాయింట్ల పతనంతో 16 వేల 400 వద్ద ఉంది. ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, ఎన్​టీపీసీ, హిందాల్కో, బీపీసీఎల్​ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత అథ్లెట్​ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు బద్దలు
    భారత అథ్లెట్​ అవినాశ్​ సబ్లే.. ప్రతిష్టాత్మకమైన డైమండ్​ లీగ్​లో మంచి ప్రదర్శన చేశాడు. 3వేల మీటర్ల స్టీప్లేచేస్​లో 8నిమిషాల 12.48సెకన్లలో గమ్యం చేరాడు. ఇది భారత్​ తరఫున కొత్త జాతీయ రికార్డు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • NBK 107: సింహం వేటకు సిద్ధమైన బాలయ్య... కృతిశెట్టికి సూపర్​ ఛాన్స్​
    బాలకృష్ణ-గోపిచంద్​ మలినేని సినిమాకు సంబంధించిన ఓ కొత్త అప్డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. దీంతో నందమూరి అభిమానుల్లో ఫుల్​ జోష్​ పెరిగింది. మరోవైపు హీరోయిన్​ కృతిశెట్టికి మరో సూపర్​ ఆఫర్​ వచ్చినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.