- Accident: చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై తెదేపా నేతల దిగ్భ్రాంతి
Accident in chittor: చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై.. తెదేపా నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోయలో బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Sainik School: రాష్ట్రంలో మెట్టమెుదటి ప్రైవేటు సైనిక్ స్కూల్.. ఎక్కడంటే?
Sainik School: ప్రైవేటు రంగంలో దేశ వ్యాప్తంగా 100 సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ జాబితాలో కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరులోని పూజ ఇంటర్నేషనల్ పాఠశాల ఎంపికైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే మెట్టమెుదటి ప్రైవేటు సైనిక్ స్కూల్ కావడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Indigo Services: ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఇండిగో విమాన సర్వీసులు
Indigo Services: గత 5నెలలుగా కడప విమానాశ్రయం నుంచి నిలిచిపోయిన విమాన సర్వీసులు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. కడప నుంచి వివిధ ప్రాంతాలకు అలాగే హైదరాబాద్‌కు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Fashion show: యువర్ ఫెస్ట్ పేరిట సంప్రదాయ చీరకట్టు పోటీలు.. ర్యాంపుపై సందడి చేసిన అమ్మాయిలు..
Fashion show: కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులోని.. ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో.. యువర్ ఫెస్ట్ పేరిట సంప్రదాయ చీరకట్టు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు పట్టు చీరలు, నగలు ధరించి ర్యాంపుపై నడుస్తూ సందడి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆన్లైన్ గేమ్స్‌కు బానిస.. రోడ్డుపై వెళ్లే వాహనాలను ఆపుతూ...
Online games addiction: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ యువకుడు.. మతిస్థిమితం కోల్పోయాడు. రోడ్డుపై వెళ్లే వాహనాలను అడ్డుకుని పాస్వర్డ్ మార్చుకో, హ్యాకర్లు ఉన్నారంటూ చెబుతున్న ఈ సంఘటన రాజస్థాన్‌లోని చిత్తోడ్గఢ్లో జరిగింది. అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం సూపర్.. నెలలో 15సార్లు స్వీట్లు
Different food for Students: విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది ఓ పాఠశాల. తాజా కూరగాయలు, ఆకుకూరలతో నిత్యం రకరకాల ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. నెలలో కనీసం 15 సార్లు మిఠాయిలు పెడుతున్నారు. అసలు ఈ పాఠశాల ఎక్కడుందో తెలుసా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికాలో కార్చిచ్చు బీభత్సం.. 19వేల మందిపై ఎఫెక్ట్
Colorado wildfire: అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కొలరాడో రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం ఓ అడవిలో మంటలు చెలరేగాయి. ఇప్పటికే 123 ఎకరాల దగ్ధమైంది. దీంతో స్థానిక పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అద్దె ఆదాయంలో పన్ను మినహాయింపు లెక్క ఇలా..!
Tax Relief On Rental Income: ఇంటి అద్దె ఆదాయమూ పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి, ఈ మొత్తం రిటర్నులలో చూపించాల్సిందే. కొన్ని మినహాయింపులతో పన్ను భారం తగ్గించుకునే వీలునూ చట్టం కల్పిస్తోంది. దీర్ఘకాలంలో అద్దె ద్వారా ఆర్జించిన ఆదాయం వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబులనూ మార్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆస్తి యజమానిగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Ind vs SA: మెరిసిన మంధాన, మిథాలీ.. దక్షిణాఫ్రికా లక్ష్యం 275
Women World Cup 2022: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది భారత మహిళల జట్టు. సెమీస్ చేరేందుకు కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అర్ధశతకాలతో రాణించగా, మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Raghavendra Rao: దర్శకేంద్రుడి స్పెషల్.. 'వెండితెర వేల్పులు'
Raghavendra Rao: వెండితెరపై అనేక కళాఖండాలు సృష్టించిన దిగ్గజ దర్శకుడు.. కే.రాఘవేంద్రరావు. పాటకు పట్టాభిషేకం చేసి.. సాధారణ నటులను సైతం స్టార్లుగా తీర్చిదిద్దిన ఆయన ప్రస్థానమే ఓ చరిత్ర. రాఘవేంద్రరావు సినీప్రస్థానంపై ఈటీవీ 'వెండితెర వేల్పులు' కార్యక్రమంలో నేడు (ఆదివారం) ప్రసారంకానుంది. తప్పకచూడండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.