రాష్ట్రంలో కొత్తగా 1,121 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,62,213 కి చేరింది. తాజాగా మహమ్మారి కాటుకు మరో 11 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,938కి చేరింది. ఇవాళ 1,631 మంది బాధితులు కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 8.41 లక్షల మంది వైరస్ను జయించి క్షేమంగా ఇంటికి చేరారు. ప్రస్తుతం 14,248 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 71,913 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 96.15 లక్షల శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
ఇదీ చదవండి