గూడూరు - విజయవాడ రైలు మార్గంలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో 11 రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. సాధారణ మార్గం నుంచే రాకపోకలు సాగుతాయని అధికారులు వెల్లడించారు.
భువనేశ్వర్ - బెంగళూరు, న్యూటింసుకియా-బెంగళూరు, జైపూర్- చెన్నై సెంట్రల్, న్యూదిల్లీ- తిరువనంతపురం, నిజాముద్దీన్- చెన్నై సెంట్రల్, న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్ రైళ్ల రాకపోకలు పునరుద్దరించారు. అలాగే చెన్నై సెంట్రల్ - న్యూదిల్లీ, గోరఖ్‌పూర్ - కోచువెలి, అహ్మదాబాద్ - చెన్నై సెంట్రల్, దానపుర్ - బెంగళూరు, భువనేశ్వర్ - బెంగళూరు రైలు రాకపోకలను సాగుతాయని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: Trains cancelled today: ప్రయాణికులకు విజ్ఞప్తి.. వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. అవేంటంటే..?