- MINISTER AVANTHI : తాపీ మేస్త్రీ మృతి.. మంత్రి అవంతి ఇంటి ఎదుట ఆందోళన
విశాఖ జిల్లాలో నిన్న మంత్రి కాన్వాయ్‌లోని కారు ఢీకొని ఓ తాపీ మేస్త్రీ అక్కడికక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ.. మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇంటి వద్ద ధర్నాకు దిగారు.
- ROAD ACCIDENT: గేదెను తప్పించబోయి.. కారును ఢీకొన్న వాహనం!
కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై చనిపోయి ఉన్న గేదెను తప్పించబోయిన టాటాఏస్ వాహనం.. కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
- పోలీసుల అదుపులో ఎమ్మెల్యే నిమ్మల.. అర్ధరాత్రివేళ అరెస్టు..!
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా ఎమ్మెల్యే రామానాయుడిని(ramanaidu) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి పురపాలక కార్యాలయంలో జరిగిన నిరసన ఘటన విషయమై అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
- పెరిగిన పసిడి ధరలు- ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం(Gold Price today), వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.230, కిలో వెండికి రూ.61 ఎగసింది.
- సీఎం పర్యటనకు ముందు బాంబు బెదిరింపు!
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). నవంబర్ 11న మేరఠ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఆయన పర్యటనకు ముందు మేరఠ్ రైల్వే స్టేషన్‌ను బాంబులతో(bomb threat news) పేల్చివేస్తామని దుండగులు లేఖ రాయటం కలకలం సృష్టిస్తోంది.
- పునీత్ ద్వాదశ దినకర్మ- 40 వేల మంది అభిమానులు హాజరు
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar news) ద్వాదశ దినకర్మను ఆయన కుటుంబ సభ్యులు.. కంఠీరవ స్టూడియోస్‌లో నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి 40 వేల మంది అభిమానులు హాజరయ్యారు. వీరందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు.
- Coronavirus India: దేశంలో కొత్తగా 11,466 కరోనా కేసులు
భారత్‌లో కరోనా కేసులు (India covid cases) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 11,466 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్ ధాటికి మరో 460 మంది మరణించారు. - Stock market: అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు- సెన్సెక్స్ 300 మైనస్
అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు (Stock market live) బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా కోల్పోయి 60,056 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 100 పాయింట్లకుపైగా నష్టంతో.. 17,931 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
- టీ20 కెప్టెన్‌గా చివరి రోజు కోహ్లీ ఏం చేశాడో తెలుసా?.. వీడియో వైరల్!
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌తో తన టీ20 కెప్టెన్సీకి ముగింపు పలికాడు విరాట్ కోహ్లీ(virat kohli captaincy news). అయితే ఈ మ్యాచ్ రోజు విరాట్ ఏం చేశాడనే విషయాలను ఓ వీడియోగా రూపొందించి విడుదల చేసింది ఐసీసీ. ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
- విష్ణుప్రియ.. అభిమానుల గుండె లయ!
యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ.. సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన హాట్ అందాలతో కుర్రోళ్లను కవ్విస్తుంటుంది. నేడు(నవంబరు 10) ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్కేద్దాం..
TOP NEWS: ప్రధానవార్తలు @ 11AM
ప్రధానవార్తలు @ 11AM