- AMARAVATI PADAYATRA: అమరావతి పాదయాత్రకు హెచ్చరికలు..
అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్రలో.. పోలీసులు భారీగా మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ నిర్వాహకులకు మరోసారి హెచ్చరికలు జారీచేశారు.
- కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. తాళిబొట్టు కాజేసిన దొంగలు!
చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. హుండీలోని డబ్బుతో పాటు అమ్మవారి బంగారి తాళిబొట్టు, వెండి ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు ఆలయ అర్చకుడు చెప్పారు.
- Gold Rate Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే..?
బంగారం (Gold Rate Today) ధరలో ఆదివారం ఎలాంటి మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ప్రస్తుతం ఇలా ఉన్నాయి.
- బోరునీళ్లు తాగాడని చితకబాదిన యజమాని- వృద్ధుడు మృతి
బోరునీళ్లు తాగడానికి వెళ్లిన 70 ఏళ్ల వృద్ధుడిని చితకబాదాడు యజమాని. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు.. శనివారం తెల్లవారుజామున ప్రాణాలుకోల్పోయాడు. బిహార్‌లోని వైశాలిలో జరిగిందీ ఘటన.
- పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. నదిలో దూకి..
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నదిలో దూకి (man dies jumping into river) ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడులో జరిగింది.
- హఫీజ్ సయీద్ అనుచరులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో లాహోర్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిషేధిత జమాత్ ఉద్ దవాకు(జేయూడీ) చెందిన ఆరుగురు నేతలను నిర్దోషులుగా ప్రకటించింది.
- చంద్రుడిపై ఆవాసానికి బాటలు- రోవర్‌తో జలాన్వేషణ!
నాసా సౌజన్యంతో 2026లో జాబిల్లిపైకి ఒక రోవర్‌ను పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. అది చంద్రుడి మట్టిని సేకరించి, శోధిస్తుందని పేర్కొంది. అయితే ఆ దేశంలోని ప్రైవేటు సంస్థలు.. 2024లోనే చంద్రుడిపైకి రోవర్ పంపించి, నీటి జాడను శోధించాలని భావిస్తున్నాయి.
- 'న్యూజిలాండ్‌పై అఫ్గాన్ గెలిస్తే.. ఆ అనుమానాలు ఖాయం'
ఆదివారం(నవంబర్ 7) న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ (NZ vs AFG T20) మధ్య మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్(shoaib akhtar news) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిస్తే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతాయని అభిప్రాయపడ్డాడు.
- చిరు కొత్త సినిమాలో పవన్.. నిజమేనా?
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(chiranjeevi pawan kalyan movie).. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరు '154' సినిమాలో నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముందని అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.
- 'పుష్ప' అప్డేట్.. భయపెడుతున్న సునీల్
పుష్ప సినిమాలో విలన్‌గా నటిస్తున్న సునీల్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సరికొత్త అవతారంలో సునీల్ కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
TOP NEWS: ప్రధానవార్తలు @ 11AM
ప్రధానవార్తలు @ 11AM