- ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. చంద్రబాబు, లోకేశ్ నివాళులు
అధికారమనేది అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికే అనే మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి ఆచరించి చూపిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు చంద్రబాబు, లోకేశ్ నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- NTR Jayanthi: బాలయ్య 'శ్రీరామ దండకం' రిలీజ్
నట సౌర్వభౌముడు ఎన్టీఆర్ 98వ జయంతి (NTR Jayanthi) సందర్భంగా అభిమానులకు ఓ కానుక అందించారు బాలకృష్ణ. ఆయన స్వయంగా పాడిన శ్రీరామ దండకాన్ని విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనుమతులు లేకుండా కొవిడ్ చికిత్స..ఆస్పత్రిపై అధికారుల దాడులు
జనం కరోనాతో పోరాడుతుంటే.. ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బాధితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. అధిక ఫీజులు వసూళ్లు చేయటంతోపాటుగా.. అనుమతులు లేకపోయినప్పటికీ.. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Inhumanity: తల్లిని ఇంట్లోకి రానివ్వని కుమారులు!
నవమాసాలు మోసి కనిపెంచింది ఆ అమ్మ. అలాంటి తల్లికి వృద్ధాప్యంలో అండగా నిలవాల్సింది పోయి..వదిలేశారు. అయినా ఆమె చింతించలేదు. పని చేసుకుంటూ జీవనం సాగించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- corona cases: దేశంలో కొత్తగా 1,86,364 కరోనా కేసులు
దేశంలో 44 రోజుల్లో తొలిసారి కరోనా కేసులు(corona cases) అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 1,86,364మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 3,660 మంది కొవిడ్‌తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,18,895 కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైరల్: బతికున్న పామును తింటే.. కరోనా రాదంట!
తమిళనాడులో ఓ వ్యక్తి బతికున్న పామును తిని.. 'కరోనాకు ఇదే అరుదైన ఔషధం' అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతో జైశంకర్ భేటీ
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఇండో పసిఫిక్, అఫ్గానిస్థాన్ అంశాలపై వారు విస్తృతంగా చర్చలు జరిపారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తోనూ ఆయన సమావేశమవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 200 ప్లస్
శుక్రవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమమ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 306 పాయింట్ల లాభంతో 51,421 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి.. 15,337 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- WTC FINAL: అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే
డబ్ల్యూటీసీలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచేందుకు అశ్విన్.. అడుగు దూరంలో ఉన్నాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే అతడు టాప్‌లోకి వెళతాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- NTR Jayanthi: బాలయ్య 'శ్రీరామ దండకం' రిలీజ్
నట సౌర్వభౌముడు ఎన్టీఆర్ 98వ జయంతి (NTR Jayanthi) సందర్భంగా అభిమానులకు ఓ కానుక అందించారు బాలకృష్ణ. ఆయన స్వయంగా పాడిన శ్రీరామ దండకాన్ని విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.