ETV Bharat / business

Honda Elevate SUV Launch : స్టన్నింగ్​ ఫీచర్స్​తో.. హోండా ఎలివేట్​ లాంఛ్​.. ధర ఎంతంటే?

Honda Elevate SUV Launch In Telugu : హోండా మోటార్స్ భారత మార్కెట్​లో హోండా ఎలివేట్​ పేరుతో మిడ్​ సైజ్​ ఎస్​యూవీ కారును లాంఛ్​ చేసింది. అలాగే ఈ కారు డెలివరీ కూడా నేటి నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ హోండా ఎలివేట్​ కారు.. స్పెక్స్​, ఫీచర్స్​, ధర తదితర పూర్తి వివరాలు మీ కోసం..

Honda Elevate SUV features
Honda Elevate SUV Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 2:10 PM IST

Honda Elevate SUV Launch : జపాన్​కు చెందిన హోండా మోటార్​ కంపెనీ సెప్టెంబర్​ 4న ఇండియన్​ మార్కెట్​లో హోండా ఎలివేట్ ఎస్​యూవీ కారును లాంఛ్​ చేసింది. ముఖ్యంగా ఈ హోండా ఎలివేట్ కారును​ నాలుగు వేరియంట్స్​లో అందుబాటులోకి తెచ్చింది . ఈ ఎలివేట్ కారును​.. గ్రాండ్ విటారాకు పోటీగా మార్కెట్​లోకి తెచ్చినట్లు మార్కెట్​ నిపుణులు భావిస్తున్నారు.

నేటి నుంచే డెలివరీ!
Honda Elevate Delivery Date : హోండా ఎలివేట్​ కారును సోమవారం (సెప్టెంబర్​ 4) నుంచే డెలివరీ చేయనున్నట్లు హోండా మోటార్స్​ కంపెనీ స్పష్టం చేసింది.

హోండా ఎలివేట్​ - వేరియంట్స్​
Honda Elevate Variants : హోండా ఎలివేట్.. SV, V, VX, ZX అనే నాలుగు వేరియంట్స్​లో లభిస్తుంది. అయితే వీటన్నింటిలోనూ 1.5 లీటర్​ ఎన్​ఏ పెట్రోల్ ఇంజిన్​ మాత్రమే ఉంటుంది.

Honda Elevate SUV variants
హోండా ఎలివేట్​ ఎస్​యూవీ వేరియంట్స్​

హోండా ఎలివేట్​ ఇంజిన్​ స్పెసిఫికేషన్స్​
Honda Elevate Engine Specs :హోండా ఎలివేట్​ కారులో 1.5 లీటర్​ ఎన్​ఏ పెట్రోల్​ ఇంజిన్​ను అమర్చారు. వాస్తవానికి దీనిని సిటీ సెడాన్​ కారు నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఇంజిన్​ 119 bhp పవర్​, 145 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. అదే విధంగా ఇది 6 స్పీడ్​ మాన్యువల్ అండ్​ సీవీటీ యూనిట్ అనుసంధానం కలిగి ఉంటుంది. హోండా కంపెనీ ప్రకారం, ఎలివేట్ కారు ఒక లీటర్​కు 16.92 కి.మీ ఫ్యూయెల్ ఎఫీసియన్సీతో పనిచేస్తుంది.

Honda Elevate SUV engine
హోండా ఎలివేట్ ఇంజిన్​

హోండా ఎలివేట్ ఫీచర్స్​
Honda Elevate Features : హోండా ఎలివేట్​ కారులో.. 10.25 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్​ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్​, వైర్​లెస్​ ఛార్జర్​, ఆటోమేటిక్ క్లైమేట్​ కంట్రోల్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, స్మార్ట్​ఫోన్ కనెక్టివిటీ ఉన్నాయి.

Honda Elevate features
హోండా ఎలివేట్ - స్టన్నింగ్ ఫీచర్స్​

భద్రతాపరమైన ఫీచర్ల విషయానికి వస్తే.. ఎలివేట్​ కారులో 6 ఎయిర్​బ్యాగ్స్​, ఆటోమేటిక్ హెడ్​ల్యాంప్స్​, రెయిన్ సెన్సింగ్​ వైపర్స్​, సెన్సార్లతో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా, ADAS సూట్​ ఉంటుంది.

Honda Elevate SUV safety features
హోండా ఎలివేట్ సేఫ్టీ ఫీచర్స్

ఎలివేట్ కారు - ఎక్స్ షోరూమ్​ ధరలు
Honda Elevate Price :

వేరియంట్​ఎక్స్ షోరూమ్​ ధరలు
SVరూ.11 లక్షలు
V రూ.12.11 లక్షలు
V CVT రూ.13.21 లక్షలు
VX రూ.13.50 లక్షలు
VX CVT రూ.14.60 లక్షలు
ZXరూ.14.90 లక్షలు
ZX CVTరూ.16 లక్షలు
Honda Elevate SUV features
హోండా ఎలివేట్ కారు - ధరలు

వరుసగా 5 కార్లు లాంఛ్​ చేస్తాం!
Honda Upcoming Cars : జపాన్​కు చెందిన హోండా మోటార్​ కంపెనీ ఇండియాలో తన ఎస్​యూవీ కార్ల మార్కెట్​ను మరింత పెంచుకునేందుకు వ్యూహం రచించింది. అందులో భాగంగా 2030లోపు 5 ఎస్​యూవీ కార్లను భారత మార్కెట్​లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.

స్పోర్ట్స్​ యుటిలిసీ కార్స్​
Honda Sports Utility Cars : హోండా మోటార్​ అనుబంధ సంస్థ అయిన హోండా కార్స్ ఇండియా.. 2030లోపు 5 స్పోర్ట్స్ యుటిలిటీ కార్లను భారత్​లో లాంఛ్ చేయనున్నట్లు.. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్​ అధికారి తెలిపారు. దీని ద్వారా స్పోర్ట్స్ యుటిలిటీ సెగ్మెంట్​లోనూ తమ కంపెనీ బలమైన పోటీదారుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Honda Elevate SUV mileage
హోండా ఎలివేట్ కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.