ETV Bharat / business

ప్లాస్టిక్​తో ఇంధనం.. హైదరాబాద్ వాసి విజయం

author img

By

Published : Dec 26, 2019, 1:04 PM IST

ప్లాస్టిక్​తో సమస్త జీవరాశులకు, మానవ మనుగడకు ప్రాణహాని అని తెలిసినా వాడాల్సిన పరిస్థితి నేడు. అదే ప్లాస్టిక్​ని పునర్వినియోగిస్తూ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు హైదరాబాద్​కు చెందిన సతీష్​ కుమార్​.

plastic-recycled-to-produce-fuel-by-hyderabadi-professor-satish-kumar
సతీష్ కుమార్

ప్రపంచమంతా ప్లాస్టిక్ నియంత్రణపై మల్లగుల్లాలు పడుతుంటే హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ప్లాస్టిక్ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నాడు. ప్లాస్టిక్ పునర్వినియోగంపై ఎన్నో అధ్యయనాలు చేసి వాటితో డీజిల్​, పెట్రోల్​, కిరోసిన్​ను ఉత్పత్తి చేస్తున్నాడు. ఇప్పటి వరకు 2 వేల టన్నుల ప్లాస్టిక్​ను ఇంధనంగా మార్చిన ఆయన... లీటరు పెట్రోల్, డీజిల్​ను 55 రూపాయల నుంచి 60 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఈ ప్రక్రియలో వెలువడే కార్బన్​ను పొలాల్లో భూసారం పెంచేందుకు రైతులకు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అతనే బీహెచ్​ఈఎల్ ఆర్సీపురంలోని హైడ్రాక్సీ సిస్టమ్స్ సంస్థ నిర్వాహకులు బి.వి. సతీష్ కుమార్. ఆయనతో 'ఈటీవీభారత్'​ ప్రతినిధి సతీష్​ ప్రత్యేక ముఖాముఖి.

ఇవీ చూడండి: సైనికుల కోసం... విద్యార్థుల వినూత్న యత్నం!

Intro:Body:

A Hyderabad-based mechanical engineer claims he is turning waste plastic into into fuel. Satish Kumar has been using end life plastic, which can’t be recycled further to produce synthetic fuels.

“About 500 kg of non-recyclable plastic can produce 400 litres of fuel,” said Mr Kumar. He says he uses a three-step reverse engineering process where the plastic is indirectly heated in vacuum conditions, de-polymerised, gasified and condensed. The result? Three synthetic fuels — diesel, aviation fuel and petrol. The process is called plastic pyrolysis which produces these combustible fluids that resemble petrol, but are not exactly the same.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.