ETV Bharat / business

పెరిగిన పసిడి ధర.. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today)ధరలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold price today
బంగారం ధర
author img

By

Published : Oct 5, 2021, 10:07 AM IST

బంగారం ధర (Gold Rate Today) మంగళవారం రూ.260 పెరిగింది. వెండి ధర (Silver price today) స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.48,190వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,215గా ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,190గా ఉంది. కిలో వెండి ధర రూ.62,215 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్నంలో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.48,190గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,215 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1760.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 22.45 డాలర్లకు తగ్గింది.

పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel price today) మంగళవారం మళ్లీ పెరిగాయి.

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 26 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.106.77కు చేరుకుంది. డీజిల్ ధర 33 పైసలు పెరిగింది. దీనితో లీటర్​ డీజిల్ ధర రూ.99.37కు చేరింది.
  • విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 25 పైసలు ఎగబాకిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.107.65కు చేరుకుంది. డీజిల్​పై 31 పైసలు పెరిగి.. రూ.99.73కు చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 25 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.108.92గా ఉంది. డీజిల్​ లీటర్​కు 31 పైసలు పెరిగి.. రూ.100.96 వద్ద ఉంది.

ఇదీ చూడండి Fuel Price Hike: పెట్రో మంట.. ముడి చమురు ధరలు పైపైకి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.