ETV Bharat / business

విమానయాన శాఖ ఉద్యోగికి వైరస్​- అధికారులు అప్రమత్తం

ఈ నెల 15న ఆఫీస్​కు వెళ్లిన ఓ విమానయాన శాఖ ఉద్యోగికి వైరస్​ సోకినట్టు మంగళవారం తెలిసింది. దీంతో ఆ ఉద్యోగిని కలిసిన సహచరులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని అధికారులు కోరారు.

An employee who attended office on April 15 tested positive for coronavirus: Aviation Ministry
విమానాయన ఉద్యోగికి వైరస్​- అధికారులు అప్రమత్తం
author img

By

Published : Apr 22, 2020, 12:50 PM IST

విమానయాన శాఖలో కరోనా వైరస్​ కలకలం సృష్టించింది. ఈ నెల 15న దిల్లీలోని ఆఫీసుకొచ్చిన ఓ ఉద్యోగికి వైరస్​ సోకినట్టు మంగళవారం నిర్ధరణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ఉద్యోగిని కలిసిన సహచరులందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు.

an-employee-who-attended-office-on-april-15-tested-positive-for-coronavirus-aviation-ministry
విమానయానశాఖ ట్వీట్​

"ఈ నెల 15న ఆఫీసుకొచ్చిన ఆ ఉగ్యోగికి వైరస్​ కరోనా పాజిటివ్​గా తేలింది. ఆఫీసు పరిసరాల్లో అన్ని నిబంధనలను కఠినంగా పాటిస్తున్నారం. దిల్లీ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిసారించింది. ప్రోటోకాల్​ ప్రకారం అన్ని చర్యలు చేపడుతోంది."

-- విమానయానశాఖ.

గడ్డుపరిస్థితుల్లో తమ ఉద్యోగులకు అండగా ఉంటామని పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరి ట్వీట్​ చేశారు. అన్ని వైద్య సదుపాయాలని అందిస్తామన్నారు.

హర్దీప్​ పూరి ట్వీట్​

కరోనా కేసుల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. 24 గంటల్లోనే 1,383 కొత్త కేసులు నమోదయ్యాయి. 50 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 20వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 640కి పెరిగింది.

ఇదీ చూడండి:- 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్​' కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.