ETV Bharat / briefs

కార్యకర్తలకు ధన్యవాదాలు తెలపుతూ..కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే

కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ..ఓ వైకాపా ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. ఒంటరిగా పోరులోకి దిగినా..వెన్నంటి అండగా ఉన్నరంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే
author img

By

Published : Jun 15, 2019, 9:12 PM IST

కార్యకర్తల సమావేశంలో ఓ ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. తన గెలుపుకు కృషి చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ..ఉద్వేగానికి లోనయ్యారు. తణుకులో జరిగిన ఓ సభలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆనంద భాష్పాలు రాల్చారు. తను ఒంటరిగా పోటీ చేసినా..కార్యకర్తలంతా అహర్నిశలు పాటుపడి విజయాన్ని అందిచారన్నారు. నియోజక అభివృద్ధికి కృషి చేసి వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు.

ఎమ్మెల్యే ఏడ్చాడు..!

ఇవీ చదవండి...అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి భావోద్వేగం

New Delhi, Jun 15 (ANI): Medical Practitioners at AIIMS Delhi on Saturday called off their protest and gave 48-hours ultimatum to West Bengal Chief Minister Mamata Banerjee to fulfil the demands. While speaking to ANI, President of Resident Doctors' Association, AIIMS, Amrinder Singh Malhi said, "All resident doctors are back to work but we will continue with symbolic protest by wearing black badges, bandages and helmets. We have given 48-hour ultimatum to West Bengal government and if condition worsens we will go on indefinite strike from June 17."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.