ETV Bharat / briefs

విత్తన శుద్ధి కేంద్రాలపై విజిలెన్స్ దాడులు - nandyal

విత్తన శుద్ధి కేంద్రాల్లో విజిలెన్స్​​ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. విత్తన చట్టానికి విరుద్ధంగా శుద్ధి కేంద్రాల యజమానులు వ్యవహరించినట్లు అధికారులు భావించారు. పలురకాల వరి విత్తనాల అమ్మకాలని నిలిపివేశారు. ఆధారాలు చూపిన తదుపరి అమ్మకాలకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.

విత్తన శుద్ధి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
author img

By

Published : Jun 16, 2019, 6:47 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో విత్తన శుద్ధి కేంద్రాల్లో విజిలెన్స్ అధికారుల బృందం శనివారంనాడు దాడులు జరిపారు. శ్రీ మహాలక్ష్మీ అగ్రో సీడ్స్​తో మరో నాలుగు విత్తన శుద్ధి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు అవకతవకలను గుర్తించారు. అస్తవస్తంగా దస్త్రాల నిర్వహణ, నిల్వచేసిన విత్తన వివరాల నివేదికను వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వకపోవడం తదితర వాటిని గుర్తించారు. విత్తన చట్టానికి విరుద్ధంగా శుద్ధి కేంద్రాల యజమానులు వ్యవహరించినట్లు విజిలెన్స్ అధికారులు భావించారు. ఈ క్రమంలో రూ.2.20 కోట్ల విలువ చేసే పలురకాల వరి విత్తనాల అమ్మకాలను నిలిపివేశారు. అన్ని ఆధారాలు చూపిన తర్వాత అమ్మకాలకు అనుమతి ఉంటుందని విజిలెన్స్ అధికారి తెలిపారు.

ఇదీ చదవండీ :

'మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా నియంత్రిస్తాం'

Intro:AP_RJY_57_15_MANTRI_PRESSMEET_AV_C9

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

రైతు సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి జిల్లాకు రావడంతో తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం లో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు

Body:రావులపాలెంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామన్నారు భవిష్యత్తులో రైతులు కష్టాలకు పోకుండా అందరూ సంతోషంగా ఉండేలా న్యాయం చేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్ తూర్పుగోదావరి జిల్లాకు ప్రముఖ శాఖలను కేటాయించారు అన్నారు రాష్ట్ర ఖజానాలోని వివిధ శాఖల నిధులను దారిమళ్ళించి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్రంలోని వైకాపాపై ఎనలేని నమ్మకం తో చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలన్నారు ఆ నమ్మకాన్ని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.