ETV Bharat / briefs

అవినీతి, హత్యా రాజకీయాలకు జగన్‌ అంబాసిడర్‌! - వివేకానందరెడ్డి

'అవినీతి, హత్యా రాజకీయాలకు జగన్‌.. బ్రాండ్‌ అంబాసిడర్‌. కుట్రలు, కుతంత్రాలు చేయటం ఆయనకు అలవాటే... ఎన్నికల అఫిడవిట్​లో 25 పేజీలు ఆయన నేర చరిత్ర గురించే ఉంది'. - తెదేపా నేత రాజేంద్రప్రసాద్

మీడియా సమావేశంలో తెదేపా నేత రాజేంద్రప్రసాద్
author img

By

Published : Mar 23, 2019, 2:26 PM IST

మీడియా సమావేశంలో తెదేపా నేత రాజేంద్రప్రసాద్
అవినీతి, హత్యా రాజకీయాలకు వైకాపా అధ్యక్షుడు జగన్‌.. బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తెదేపా నేత రాజేంద్రప్రసాద్ విమర్శించారు. హత్యలు, దహనకాండలకు తెదేపా కుట్రలు పన్నుతున్నట్లు జగన్ ప్రచారం చేయటం.. హాస్యాస్పదమన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు వైకాపా నేతలకు అలవాటని రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. వివేకానందరెడ్డి హత్యలో తెదేపా నేతలపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఎవరు, ఎక్కడ చనిపోయినా తెదేపాపై ఆరోపణలు చేయడం వైకాపా నేతలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. జగన్‌ అఫిడవిట్​లో 25 పేజీలు... ఆయన నేరాల గురించే ఉన్నాయని చెప్పారు. విద్యార్థులను రోడ్డుపైకి తీసుకొచ్చిన మోహన్‌బాబు.. గల్లీ రాజకీయాలు మానుకోవాలన్నారు.

Intro:AP_TPT_31_23_cm tour_yerpaatlu_av_c4 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు జోరుగా ఏర్పాట్లు

Body:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీ కాళహస్తి కి చేరుకోనున్నడం తో ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. పట్టణానికి సమీపంలోని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు .అక్కడినుంచి ప్రచార రథం బస్సులో పట్టణంలోని ని బేరి వారి మండపం వద్దకు చేరుకొని ప్రజలనుద్దేశించి ప్రసంగించేటట్లు గా స్థానిక నేతలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను తిరుపతి అర్బన్ ఎస్పీ పరిశీలించారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Conclusion:ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి, ఈటీవీ న్యూస్, శ్రీకాళహస్తి, 8008574559
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.