ETV Bharat / briefs

రైతు నేతగా సూర్య

author img

By

Published : Feb 14, 2019, 5:41 PM IST

సూర్య నాయకుడి పాత్రలో కనిపించనున్న ఎన్.జి.కె టీజర్ విడుదలైంది.

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఎన్.జి.కె. చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుదలైంది. "నా పేరు నందగోపాల కృష్ణ నన్ను అందరూ ఎన్.జి.కె అని పిలుస్తారు" అనే డైలాగ్​ సినిమాపై ఆసక్తి రేపుతోంది. రైతు నాయకుడిగా సూర్య కనిపించనున్నాడు.
రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించిన ఈ చిత్రానికి 7/జి బృందావన్ కాలనీ ఫేం సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.