అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: బగ్గు రమణమూర్తి - baggu
పార్టీలకతీతంగా చేసిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తుందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బగ్గు రమణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. నియోజవర్గంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ కార్యక్రమాలను అందించామని వెల్లడించారు.
s
Intro:యాంకర్ వాయిస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం జనసేన పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి డి ఎమ్ ఆర్ ర్ శేఖర్ విజ్ఞప్తి చేశారు రు పి గన్నవరం నియోజకవర్గంలోని పి గన్నవరం గ్రామంలో లో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు పి గన్నవరం జనసేన అభ్యర్థి పాముల రాజేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు
Body:జనసేన
Conclusion:జనసేన అభ్యర్థులు