ETV Bharat / briefs

లోదుస్తుల్లో కిలోన్నర బంగారం పేస్ట్​ - బంగారం పేస్ట్‌

ఈ రోజు ఉదయం శంషాబాద్​ విమానాశ్రయంలో కస్టమ్స్​ అధికారులు 1.5 కిలోల పేస్ట్​ రూపంలో బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఇదివరకు ఏదైనా నేర చరిత్ర ఉందా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

లోదుస్తుల్లో కిలోన్నర బంగారం పేస్ట్​
author img

By

Published : Jun 1, 2019, 10:20 AM IST

శంషాబాద్ విమానాశ్రయంలో ఈ తెల్లవారుజామున కస్టమ్స్ అధికారులు కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 3 గంటలకు దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. లోదుస్తుల్లో, ప్యాంట్​ పట్టిలలో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచుకొని వచ్చినట్లు గుర్తించారు. పేస్ట్ రూపంలోకి మార్చిన బంగారాన్ని ప్లాస్టిక్ కవర్లలో ఉంచి ప్యాక్ చేసి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో ఏమైనా బంగారాన్ని అక్రమంగా తరలించారా? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

లోదుస్తుల్లో కిలోన్నర బంగారం పేస్ట్​

ఇవీ చూడండి:రాజధాని నిర్మాణ పనులపైనా డైలమా !

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.