ETV Bharat / briefs

రాష్ట్రానికి నాలుగు రోజుల్లో వర్షాలు

రాష్ట్రానికి మరో 24 గంటల్లో రుతుపవనాలు రానున్నాయని ఆర్టీజీఎస్‌ తెలిపింది. ఈ క్రమంలో మరో 4 రోజుల్లో ఏపీలో తేలిక‌పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రత‌లు తగ్గే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది.

varshalu
author img

By

Published : Jun 21, 2019, 9:35 AM IST

రాష్ట్రం చిటపట చినుకులతో తడవనుంది. మరో 24 గంటల్లో ఏపీకి రుతుపవనాలు రానున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర వైపు వేగంగా రుతుపవనాలు కదులుతున్నాయి. ఇవాళ ఉత్తరాంధ్ర, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం కనిపిస్తోందని ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు ఉన్నాయని తెలిపింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, క‌డ‌ప జిల్లాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 4 రోజుల్లో తేలిక‌పాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్‌ స్పష్టం చేసింది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రత‌లు త‌గ్గే సూచ‌న‌లు కనిపిస్తున్నాయని చెప్పింది. అత్యధికంగా 40-42 డిగ్రీల ఉష్ణోగ్రత‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని పేర్కొంది ఆర్టీజీఎస్‌.

Intro:ap_vja_23_19_iiit_kramasiksanapai_avagahana_av_c5. కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీ లో ప్రొఫెసర్ డాక్టర్ ఎం సి దాసు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రవర్తన మరియు క్రమశిక్షణ విద్యార్థి లక్ష్యాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు నూజివీడు పట్టణంలో గల రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని త్రిబుల్ ఐటీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ప్రేరణ శిక్షణ తరగతులు నిర్వహించారు ప్రొఫెసర్ డాక్టర్ ఎం సి దాస్ మాట్లాడుతూ మన కళాశాల కు ప్రతి విద్యార్థి మంచి పేరు తేవాలని సూచించారు త్రిబుల్ ఐటీ లో చదివే ప్రతి విద్యార్థి విద్యార్థిని క్రమశిక్షణతో కూడిన నడవడిక కొనసాగించాలని చదువులో మిగిలిన అన్ని విద్యా సంస్థల కంటే త్రిబుల్ ఐటీ విద్యార్థులు ముందుండి మంచి మార్కులు ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు ప్రొఫెసర్లకు యూనివర్సిటీ కి మంచి పేరు తేవాలని అన్నారు. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్8008020314)

Body:కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి లకు క్రమశిక్షణ పై అవగాహన సదస్సు ఏర్పాటు

Conclusion:కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి లకు క్రమశిక్షణ పై అవగాహన సదస్సు ఏర్పాటు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.