కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మేళ్లమర్రులో వేగంతో అదుపుతప్పిన లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టేకుపల్లికి చెందిన అంబటి సాంబయ్య మృతి చెందాడు. తీవ్రగాయాలైన మరొక వ్యక్తిని మెరుగైన చికిత్సకోసం విజయవాడకు తరలించారు. ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ముళ్లకంపలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చదవండి..దుకాణంలో అగ్నిప్రమాదం..ఓ వ్యక్తి మృతి