ETV Bharat / briefs

ఇళ్ల స్థలాల కోసం గ్రామస్థుల ఆందోళన - narasarao peta

గుంటూరు జిల్లా నరసారావుపేట మండలంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. లింగంగుంట్లలో 17 ఎకరాల గ్రామ పంచాయతీ స్థలాన్ని తమ గృహాల నిమిత్తం కేటాయించాలని.. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఆందోళన చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్​ చేశారు. డీఎస్పీ , మున్సిపల్​ కమిషనర్​ పరిస్థితిని  అదుపులోకి తెచ్చారు.

ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆందోళన
author img

By

Published : Apr 26, 2019, 10:08 PM IST

ఆవాసం కల్పించాలని ఆందోళన

గుంటూరు జిల్లా లింగంగుంట్లలో 17 ఎకరాల గ్రామ పంచాయతీ భూమిని తమ ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని.. సుమారు 200 మంది గ్రామస్థులు ఆందోళన చేశారు. మున్సిపాలిటీకి చెందిన ఆ స్థలంలో బైఠాయించి ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో నిరసన చేశారు. నివాసాల కోసం ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్న..పట్టించుకోలేదని డీఎస్పీ రామవర్మ, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్​ శేషన్నలకు విన్నవించారు. ఆందోళనకారులతో మాట్లాడిన అధికారులు.. సమస్యపై ఈ నెల 26న చర్చిస్తామని తెలిపారు. ఉన్నతాధికారుల హామీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఇవీ చదవండి..పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా - ఒకరు మృతి

Intro:ap_knl_21_26_classmates_marriage_a_ab_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో క్లాస్మేట్స్ కలిసి వారి మిత్రుడి కూతురు వివాహాన్ని ఘనంగా నిర్వహించారు

Body:క్లాస్మేట్స్

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.