ETV Bharat / briefs

స్థానిక సంస్థల ఎన్నికలకు క్షేత్రస్థాయి పరిశీలన - ap latest

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. అనంతపురం జిల్లాలో అధికారయంత్రాంగం ఆ దిశగా ప్రక్రియ మొదలెట్టింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పరిశీలన
author img

By

Published : Jun 12, 2019, 3:37 PM IST

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. అధికారయంత్రాంగం ఆ దిశగా ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా రూపొందించింది. ఈనెల 18న కులాల ప్రకారం లిస్ట్​ ప్రకటించనుంది. వార్డుల వారీగా పోలింగ్​ కేంద్రాలను ఎంపికచేయనుంది. ఆ విధుల్లో అనంతపురం జిల్లా కదిరి నియోవర్గంలో అధికారుల నిమగ్నమయ్యారు. ఆరు మండలాల్లో ఉన్న 56 పంచాయితీలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం

ఇవీ చదవండి...తీరు మార్చుకోండి.. వైద్యులకు ఎమ్మెల్యే హెచ్చరిక

Intro:ap_rjy_36_12_schools_open_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:సమస్యలు ఒడి గా మారిన బడి ప్రారంభం

Conclusion:వేసవి సెలవుల అనంతరం తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాల్లోని పాఠశాలలు నేటి నుండి ప్రారంభమయ్యాయి ఎప్పటిలానే విద్యార్థులకు బడిలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి విద్యార్థుల కి సరిపడా తరగతి గదులు లేక పోవడం ఇప్పటికీ కొన్ని శిథిల భవనాలలో కొనసాగుతుండగా పాఠశాలల్లో కిందనే కూర్చుని విద్యనభ్యసించడం సదా మామూలుగానే ఉన్నాయి నియోజకవర్గంలో 244 మండల పరిషత్తు పాఠశాలలు 24 మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 39 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉండగా 26 వేల 370 మంది విద్యనభ్యసిస్తున్నారు బడిబయట ఏ ఒక్కరు ఉండకూడదని నూతన ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా విద్యార్ధి తల్లికి 15000 ప్రోత్సాహం అందించే కార్యక్రమం పట్టనుండటంతో ఈ సంఖ్య మరింతగా పెరగనుంది దీనికితోడు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం మరింత రుచికరంగా నాణ్యతతో కూడిన ఉండడానికి కృషి చేస్తామని విద్య శాఖ మంత్రి తెలియజేయడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల లోను ఆసక్తి కనిపిస్తుంది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.